Home Latest News త్వ‌ర‌లోనే ప్ర‌జాసేవ‌కు అంకిత‌మ‌వుతా : రాబ‌ర్ట్ వాద్రా

త్వ‌ర‌లోనే ప్ర‌జాసేవ‌కు అంకిత‌మ‌వుతా : రాబ‌ర్ట్ వాద్రా

త‌న రాజ‌కీయ ఎంట్రీపై రాబ‌ర్ట్ వాద్రా మ‌రోసారి సంకేతాలిచ్చారు. అతి త్వ‌ర‌లో ప్ర‌జాసేవ‌కు అంకిత‌మ‌వుతానంటూ స్ప‌ష్టం చేశారు. త‌న‌పై అధికార‌బ‌లంతో, అక్ర‌మంగా మోపిన కేసుల విచార‌ణ పూర్తయిన త‌రువాత ప్రజా సేవ క్షేత్రంలో కీల‌క భూమిక పోషిస్తాన‌న్నారు. బీజేపీకి వ్య‌తిరేకంగా వీలైనంత త్వ‌ర‌గా క్రియాశీల రాజ‌కీయాల్లో చేరే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు.

అయితే, వాద్రా అక్ర‌మాస్తులు కూడ‌గ‌ట్టార‌న్న ఆరోప‌ణ‌తో ఈడీ వాద్రాపై కేసులు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ కేసుల‌పై విచార‌ణ పూర్తి కాగానే వాద్రా రాజ‌కీయ రంగ ప్ర‌వేశ చేస్తార‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే రాబ‌ర్ట్ వాద్రా ఎన్జీవో సంఘాల కార్య‌క‌లాపాల‌తో నిమ‌గ్న‌మై ప‌నిచేస్తున్నార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఫేస్‌బుక్ వేదిక‌గా వాద్రా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad