Home Latest News డేటా చోరీ కేసు .. లేటెస్ట్ ఆప్డేట్ ఇదే..!

డేటా చోరీ కేసు .. లేటెస్ట్ ఆప్డేట్ ఇదే..!

డేటా చోరీ కేసుపై తెలంగాణ హై కోర్టులో వాడివేడి వాద‌న‌లు జ‌రిగాయి. డేటా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించి అయిన‌ప్పుడు తెలంగాణ పోలీసులు ఎలా జోక్యం చేసుకుంటార‌ని ఐటీగ్రిడ్ డైరెక్ట‌ర్ అశోక్ త‌ర‌పు లాయ‌ర్ సిద్ధార్ధ లోధ్రా వాదించారు. అస‌లు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌కుండానే సీర్పీపీసీ సెక్ష‌న్ 97 ప్ర‌కారం సెర్చ్ వారెంట్ కూడా లేకుండా ఐటీ గ్రిడ్‌లో సోదాలు ఎలా నిర్వ‌హిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఫిబ్ర‌వ‌రి 23న ఐటీగ్రిడ్ సంస్థ‌లో సోదాలు నిర్వ‌హించిన పోలీసులు హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్ల‌డం చ‌ట్ట‌విరుద్ద‌మ‌ని లూద్రా వాదించారు. దీని వెనుక రాజ‌కీయ దురుద్దేశాలు ఉన్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. లూద్రా వాద‌న‌లు విన్న హైకోర్టు ధ‌ర్మాస‌నం త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 27కు వాయిదా వేసింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad