Home Latest News అంతా బూటకం.. ఒక్కొక్కటిగా రవి ప్రకాష్ కుట్రలు. !

అంతా బూటకం.. ఒక్కొక్కటిగా రవి ప్రకాష్ కుట్రలు. !

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. టీవీ9 మాతృసంస్థ అయిన ఏబీసీఎల్ కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతోనే సినీ నటుడు శివాజీతో కలిసి రవి ప్రకాష్ పావులు కడిపినట్టు తెలిస్తోంది. రవి ప్రకాష్, శివాజీ ల మద్య జరిగిన షేర్ల కొనుగోలు ఒప్పందం కూడా ఓ డ్రామా అని బట్టబయలైంది. వీరిద్దరూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను అడ్డుపెట్టుకొని కుట్రకు తెరతీసినట్టు తెలుస్తోంది.

రవిప్రకాశ్, శివాజీ మధ్య షేర్ల కొనుగోలుకు కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్సీఎల్టీలో కేసు వేయడం కోసమే, పాత తేదీతో నకిలీ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకొన్నట్టు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది. పోలీసుల దర్యాప్తులో ఒక్కో కీలకాధారం లభిస్తుండటంతో రవిప్రకాశ్ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad