Home Latest News కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్ధులు ఖ‌రారు..!

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్ధులు ఖ‌రారు..!

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేప‌థ్యంలో కాంగ్రెస్ త‌మ పార్టీ త‌రుపున అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌లో కొలిక్కి వ‌చ్చింది. కాగా, కొద్దిసేప‌టి క్రితం అందుబాటులో ఉన్న కాంగ్రెస్ ముఖ్య‌నేతల‌తో ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్ధుల ఎంపిక‌పై తీవ్ర క‌స‌ర‌త్తు చేశారు. చ‌ర్చ‌ల అనంత‌రం ఇద్ద‌రు పేర్ల‌ను ఖ‌రారు చేసిన‌ట్టు ఉత్త‌మ్ తెలిపారు.

అయితే, ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ప్ర‌కారం రంగారెడ్డి, న‌ల్గొండ‌, రంగారెడ్డి జిల్లాల్లో స్థానిక సంస్థ‌ల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా టీఆర్ఎస్ అధిష్టానం ఇప్ప‌టికే రంగారెడ్డికి ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి, న‌ల్గొండ‌కు పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి, వ‌రంగ‌ల్‌కు తేరా చిన్న‌ప‌రెడ్డి పేర్ల‌ను కేసీఆర్ ఖ‌రారు చేశారు.

ఈ రోజు ఎమ్మెల్సీ అభ్య‌ర్ధుల‌పై క‌స‌ర‌త్తు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత‌లు, చ‌ర్చ‌ల అనంత‌రం న‌ల్గొండ నుంచి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి స‌తీమ‌ణి ల‌క్ష్మీ, వ‌రంగ‌ల్ నుంచి వెంక‌ట ర‌మ‌ణారెడ్డి పేర్ల‌ను ఖ‌రారు చేసింది. న‌ల్గొండ నుంచి ఎమ్మెల్సీ అభ్య‌ర్ధిగా ఎవ‌రు పోటీ చేయ‌నున్నార‌న్న‌దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. తాము ఫైన‌ల్ చేసిన అభ్య‌ర్ధుల లిస్టును ప‌రిశీల‌న కోసం ఢిల్లీ అధిష్టానానికి పంపించిన‌ట్టు కాంగ్రెస్ నేత‌లు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad