Home Latest News ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌పై కాంగ్రెస్ నేత ట్వీట్‌..!

ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌పై కాంగ్రెస్ నేత ట్వీట్‌..!

పుల్వామా ఉగ్ర‌దాడి త‌రువాత భార‌త్‌, పాకిస్తాన్‌ల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త్ పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌ను ర‌ద్దు చేసుకోవాలంటూ దేశ వ్యాప్తంగా డిమాండ్‌లు వ‌స్తున్నాయి. మ‌రికొంద‌రు మాత్రం ఇండియా పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడాలి.. ఆడి ఓడించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ నేత శ‌శిథ‌రూర్ కూడా ఇరు దేశాల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గాలంటూ ఇవాళ ట్వీట్ చేశారు. 1999 కార్గిల్ యుద్ధం జ‌రిగే స‌మ‌యంలో ఇండియా, పాకిస్తాన్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడాయ‌ని, అప్పుడు ఇండియా విజ‌యం సాధించింద‌ని ట్వీట్ చేశారు. ఆడి గెలిస్తే వ‌చ్చేది రెండు పాయింట్ల‌కంటే ఎక్కువే అన్నారు. మ్యాచ్ ఆడ‌క‌పోతే పోరాటం చేయ‌కుండానే ఓట‌మిని ఒప్పుకున్న‌ట్ల‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad