Home General కూతురి పెళ్ళిలోనూ బుద్దిపోనిచ్చుకోని బట్టల వ్యాపారి. !

కూతురి పెళ్ళిలోనూ బుద్దిపోనిచ్చుకోని బట్టల వ్యాపారి. !

ఎంతైనా బట్టల వ్యాపారి కదా.. కస్టమర్లను ఎలా షాప్ కి రప్పించా లో బాగా తెలిసినోడు. అదే పంధా తన కూతురి పెళ్ళిలోనూ అవలంబించాడు. ఈ నెల 23న పెళ్లిళ్లు ఎక్కువగా వున్న సంగతి తెలిసిందే. అదే రోజున 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.

నెల్లూరుకు చెందిన బట్టల వ్యాపారి ‘బయ్యా వాసు’ కుమార్తె వివాహం అదే రోజు ఉదయం 11:51 గంటలకు జరగనుంది. దీంతో వాసు శుభలేఖను వెరైటీగా ముద్రించారు. తలపాక సెట్టింగ్ లో వధూవరుల ప్రవేశం, అప్సరసలచే ఆహ్వాన సంబరం.. కల్యాణ మండపంలోనే ఎన్నికల ఫలితాలను ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేసినట్టు శుభలేఖపై రాసుకొచ్చారు. అవీ తెలివితేటలు.

business man tactic on her

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad