Home Latest News టీడీపీ, వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు

టీడీపీ, వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు

క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులోని గూడెంచెరువు గ్రామంలో టీడీపీ, వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. ఈ దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అలాగే మైదుకూరులోను టీడీపీ, వైసీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌రణం త‌లెత్తింది. ఆ దాడిలో వైసీపీ కార్య‌క‌ర్త త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మైంది.

స్థానికులు మాట్లాడుతూ కొద్దిసేప‌టి క్రిత‌మే జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం త‌లెత్తింద‌ని, టీడీపీ – వైసీపీ రెండు పార్టీల‌కు సంబంధించిన కార్య‌క‌ర్త‌లు ఈ ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ముఖ్యంగా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం గూడెం చెరువు పోలింగ్ బూత్ ద‌గ్గ‌ర వ‌స్తున్న ఓట‌ర్లందర్నీ ప్ర‌లోబాల‌కు గురి చేస్తున్నారంటూ ఇరు పార్టీల వారు ఒక‌రిపై మరొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా రెండు పార్టీల మ‌ధ్య వాగ్వాదం చెల‌రేగింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad