Home Latest News లక్షీ పార్వతిని కొట్టడంపై పురందేశ్వరి క్లారిటీ..!

లక్షీ పార్వతిని కొట్టడంపై పురందేశ్వరి క్లారిటీ..!

విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి సార్వత్రిక ఎన్నికల పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా పురందేశ్వరి పలు మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో మీరు లక్షీ పార్వతిని కొట్టినట్టు చూపించారు కదా..! అది నిజమేనా..? అన్న ప్రశ్నకు పురందేశ్వరి సమాధానం ఇచ్చారు.

అటువంటి సంఘటన నిజ జీవితంలో అస్సలు జరగలేదన్నారు. ఆ విషయాన్ని ఎవరిని అడిగినా ఇదే సమాధానం చెబుతారన్నారు. లక్ష్మీ పార్వతిని మందలించింది కానీ, ఎదురుపడి తిట్టడం కానీ అటువంటివేమీ జరగలేదని సమాధానమిచ్చారు.

Read Also: జూ.ఎన్టీఆర్ రాజకీయ సలహాదారు ఎవరో తెలుసా..?
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad