Home General భారత్ మెరుపుదాడులపై జెట్ స్పీడ్ లో స్పందించిన చైనా : తెరవెనక ఏం జరుగుతుంది..!

భారత్ మెరుపుదాడులపై జెట్ స్పీడ్ లో స్పందించిన చైనా : తెరవెనక ఏం జరుగుతుంది..!

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకగా మంగళవారం తెల్లవారు జామున 3:30 గం.లకు పాకిస్తాన్‌ లోని జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత్‌ మెరుపు దాడులు నిర్వహించి వందలాది ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే.. భారత్‌ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు వేయి కేజీల బాంబులతో విరుచుకుపడి, శత్రువుల వెన్నులో వణుకు పుట్టించాయి. ఈ దాడితో పాక్ అనుకూనట్లుగా.. భారత్ కేవలం సరిహద్దుల్లోనే దాడులు చేస్తుంది అనే బ్రమలోనుండి బయటకి రావాలి.. భారత్ ఆర్మీ అనుకుంటే పాక్ నడిబొడ్డున కూడా దాడులు చేయగలదు అని నిరూపించింది.

ఇలాంటి శుభ సందర్భంలో మొదటిసారి “చైనా” చాలా త్వరగా స్పందించింది.. భారత సైనికులపై పుల్వామ దాడి జరిగినప్పుడు 3 రోజులు నిద్రపోయి ఆలస్యంగా స్పందించిన చైనా.. ఈసారి మాత్రం గంటల వ్యవదిలోనే స్పందించింది. అదికూడా ఎవ్వరికీ సపోర్ట్ చేయకుండా తటస్థంగా మాట్లాడుతూ భారత్ కొంత సంయమనం పాటించాలి అనేలా వ్యాఖ్యానించింది. పైకి మాత్రం భారత్‌, పాక్‌ లు ఇరుదేశాలు సంయమనం పాటించాలని అంటూ విజ్ఞప్తి చేసింది చైనా.

అలాగే భారత్‌ అంతర్జాతీయ సహకారం ద్వారానే ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించాలని డిమాండ్ చేసిన చైనా.. దక్షిణాసియాలో భారత్‌, పాకిస్తాన్‌ రెండూ కీలక దేశాలని.. ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాలు దక్షిణాసియా ప్రాంతంలో పరస్పర సహకరానికి అలాగే ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు దారితీస్తాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి “కంగ్‌” పేర్కొన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad