Home Latest News టీడీపీ మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌నున్న చంద్ర‌బాబు..!

టీడీపీ మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌నున్న చంద్ర‌బాబు..!

తెలుగుదేశం ఎన్నిక‌ల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇవాళ లాంచ‌నంగా ఆవిష్క‌రించ‌నున్నారు. 2014 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టిన అంశాల‌ను నెర‌వేర్చ‌డంతోపాటు పెట్ట‌నివి కూడా ఈ ఐదేళ్ల‌లో చేశామ‌ని టీడీపీ ఘ‌నంగా చాటుకుంటోంది. 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టో కూడా ఇందుకు త‌గ్గ‌ట్టుగానే ఉంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. రైతులు, మ‌హిళ‌లు, యువ‌త విద్యార్థుల‌ను, ఇలా అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా మేనిఫెస్టో ఉంద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

ఇప్ప‌టికే ఐదు కీల‌క సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం నేరుగా ల‌బ్దిదారుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేస్తుంది. పాత మేనిఫెస్టోలోనూ పాత ప‌థ‌కాలతోపాటు కొత్త ప‌థ‌కాల‌ను కూడా పొందుప‌ర‌చ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అభివృద్ధితోపాటు సంక్షేమ రంగానికి పెద్దపీట వేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఆ దిశ‌గా ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, పార్టీ మేనిఫెస్టో క‌మిటీ ప‌లుమార్లు స‌మావేశ‌మై అనేక ప్ర‌తిపాద‌న‌లు రూపొందించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad