Home Latest News జ‌గ‌న్‌ని చూస్తే చంద్ర‌బాబు గుండెల్లో చ‌మ‌ట‌ల ఉక్క‌పోత కురుస్తోంది :రజినీ కుమారిని

జ‌గ‌న్‌ని చూస్తే చంద్ర‌బాబు గుండెల్లో చ‌మ‌ట‌ల ఉక్క‌పోత కురుస్తోంది :రజినీ కుమారిని

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ని చూస్తుంటే సీఎం చంద్ర‌బాబు నాయుడు గుండెల్లో చ‌మ‌ట చుక్క‌ల ఉక్క‌పోత కురుస్తోంద‌ని చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ స‌మ‌న్వ‌య క‌ర్త విడ‌ద‌ల ర‌జ‌నీ కుమారిని అన్నారు. కాగా ఇవాళ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు వేదిక‌గా వైసీపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బీసీ గ‌ర్జ‌న స‌భ‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. వైఎస్ జ‌గ‌న్ అంటే విశ్వ‌సనీయ‌త‌, జ‌న హోరు, జ‌న జాత‌ర అన్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి సీట్లో ఎప్పుడు కూర్చుంటాడా అని రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ ఎదురు చూస్తున్నార‌న్నారు.

బీసీలంటే బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు చెందిన వారు కాద‌ని, బ్ర‌హ్మ చేతిలో ఉండే క‌మ‌లాలన్నారు. కానీ సీఎం చంద్ర‌బాబ ఉమాత్రం బీసీలంటే ఎన్నిక‌ల క్యాంపెయిన‌ర్లుగా భ‌విస్తార‌ని, అది బీసీలు చేసుకున్న దుర‌దృష్ట‌మ‌న్నారు. బీసీలంటే ఎన్నిక‌ల క్యాంపెయిన‌ర్లు కాదు.. బెస్ట్ కేట‌గిరీ అని వైసీపీ నిరూపించింద‌ని విడ‌ద‌ల ర‌జ‌నీ అన్నారు. ప్ర‌జ‌లు క‌రవు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంటే.. చంద్ర‌బాబు మాత్రం క‌రువుపై విజ‌య‌మంటూ త‌న ఎల్లో మీడియాతో ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ఆమె ఎద్దేవ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad