Home Latest News తమ్ముడూ.. మరీ అతిగా అనిపించడం లేదూ.. ?

తమ్ముడూ.. మరీ అతిగా అనిపించడం లేదూ.. ?

తమ పార్టీ నేత చేసిన దాని గురించి అక్కడున్న తెలుగు తమ్ముళ్లు అంటోన్న మాటిది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త రామానుజం చలపతి ఓ గిఫ్ట్ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు విపరీతంగా కష్టపడుతున్నారని, ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని భావించిన రామానుజం.. వేళకు భోజనం చేయాలంటూ చంద్రబాబుకు లంచ్‌బాక్స్, గడియారం బహుమతి ఇచ్చి చంద్రబాబునే ఆశ్చర్యపరిచాడు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదని.. కానీ మనోడు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం మరీ అతీగాలేదూ.. అంటూ తమ్ముళ్లు నోరెళ్లబెడుతున్నారు. చంద్రబాబు చూట్టూ నిత్యం వుండే మందీమార్బలం అవిచూసుకుంటూనే ఉన్నారుగా అంటూ చెప్పుకొస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad