రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అందుకే రాత్రి పగలు అని తేడా లేకుండా కష్ట పడుతున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం అతడికి కొన్ని విషయాల్లో సరైన అధికారాలు లేకపోవడం వల్ల AP గవర్నమెంట్ కూడా ఆయనకు సహకరించడం లేదని చెప్పడం అందరినీ షాక్ కి గురిచేస్తుంది. ఆయన మాటలు బట్టి చూస్తే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్దం కానీ పరిస్థితి ఉందని స్పష్టంగా అర్దం అవుతుంది.
Chandrababu LIVE | Chandrababu Press Meet At Amaravathi | NTV LIVE