Home Latest News చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్ : ఫిబ్ర‌వ‌రిలో అమ‌రావ‌తి కేంద్రంగా..?

చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్ : ఫిబ్ర‌వ‌రిలో అమ‌రావ‌తి కేంద్రంగా..?

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్ల‌న్నారు. చంద్ర‌బాబు త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బీజేపీయేతర పక్షాల నేతలను క‌ల‌వ‌నున్నారు. అయితే, ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం చంద్రబాబు మరింత దూకుడుగా అడుగులు వేస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. గత నెలలో బీజేపీయేతర నేతలతో సమావేశం అయిన చంద్రబాబు తిరిగి ఈ రోజు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నారు. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ల పై పలు కీలక అంశాలపై జాతీయ నేత‌ల‌తో సీఎం చంద్ర‌బాబు చ‌ర్చించ‌నున్నారు.

ప్రధానంగా మోడీకి వ్య‌తిరేకంగా దేశవ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి.? అని ఈ భేటీలో చ‌ర్చ‌కు చ్చే అవ‌కాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు మరికొంత‌మంది జాతీయనేతలను చంద్రబాబు కలిసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా, బీజేపీయేత‌ర ఫ‌క్షాల నేత‌ల‌తో క‌లిసి వ‌చ్చే నెల‌ ఫిబ్రవరిలో అమరావతి భారీ స‌భ‌ను నిర్వ‌హించేందుకు చంద్రబాబు ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad