Home Latest News చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కు చేసిందేమీ లేదు : వైఎస్ ష‌ర్మిల‌

చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కు చేసిందేమీ లేదు : వైఎస్ ష‌ర్మిల‌

గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మహిళలకు, నిరుద్యోగులకు ఎలాంటి ప్రాధాన్యత లేదు, బాబు గారికి వారిని పట్టించుకునే సమయమే లేదు అంటూ వైఎస్ షర్మిల, చంద్రబాబును మరోసారి విమర్శించారు. ఇవాళ విజయవాడ వైసీపీ రోడ్ షోలో పాల్గొన్న షర్మిల మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన పుత్రరత్నం నారా లోకేష్కు మూడు మంత్రి పదవులను కట్టబెట్టారని, నిరుద్యోగులను మాత్రం గాలికి వదిలేశారని షర్మిల విమర్శించారు.

నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోగా ఒక్క నోటిఫికేష‌న్‌ను కూడా విడుద‌ల చేయ‌లేద‌ని ష‌ర్మిల అన్నారు. అమ‌రావ‌తి నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేసిన నిధులు ఏమ‌య్యాయో కూడా ప్ర‌జ‌ల‌కు తెలీద‌ని, చంద్ర‌బాబు లెక్క‌ల‌ను చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. నారా లోకేష్‌కు ఏ అనుభ‌వం ఉంద‌ని మూడు మంత్రి ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టారో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad