Home Latest News చంద్రబాబు బంగీ జంప్ కి రెడీనా.. వైసీపీ నాయకురాలు విమర్శ ..!

చంద్రబాబు బంగీ జంప్ కి రెడీనా.. వైసీపీ నాయకురాలు విమర్శ ..!

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి యూనిఫామ్ వేసుకుంటే మీరు వేసుకున్నారు. జగన్ గారు నల్లచొక్కా వేస్తె మీరు వేశారు. జగన్ నవరత్నాలను ప్రకటించి పథకాలను వివరిస్తే, మీరు జగన్ ని కాపీ కొడుతూ మేము కూడా చేస్తామంటూ ప్రచారం చేస్తున్నారని. ముఖ్యమంత్రి చంద్రబాబుని వైసీపీ పార్టీ నాయకురాలు గజ్జెల లక్ష్మి విమర్శించారు. అంతేకాకుండా మీకు ఒక చిన్న సలహా కూడా ఇవ్వదలచుకున్నాను అంటూ సలహా ఇచ్చింది.

మీకు ఇంకా క్రేజ్ రావాలంటే మీరు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఉందా? అయితే ముందుగా ప్రజల్లో నమ్మకం సంపాదించండి. ఎలాగో అన్ని కాపీ కొడుతున్నారు కదా, ఇది కూడా చేయండి. ఆ మధ్య జగన్ గారు చేశారుగా మీకు గుర్తుందా ‘బంగీ జంప్’. ఆ ‘బంగీ జంప్ చేయండి సార్ తప్పకుండా సీఎం అవతారని, నవ్వుతూ సెటైర్ వేసింది. మీరు ‘బంగీ జంప్’ చేస్తే కళ్లారా చూసి ఆనందించాలని చాల కోరికగా ఉందని విమర్శల మాటలను కురిపించారు.

నిజంగా మీలాంటి అనుభవజ్ఞులు ‘బంగీ జంప్’ చేస్తే ముఖ్యంగా చాల బాగుంటుంది. అందులో ముఖ్యంగా యువత కూడా మీ మెళుకువలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మా అందరి కోరిక తీర్చడం కోసమేనైనా, మీరొకసారి బంగీ జంప్ తప్పకుండా చేయండి ప్లీజ్ సార్ అని వ్యాఖ్యానించారు. జగన్ చేసిన పనులలో మీరు అదొక్కటే కాపీ కొట్టలేదు కాబట్టి అదొక్కటి కాపీ కొడితే సంతోషిస్తాం ధన్యవాదాలు అంటూ వ్యంగ్యంగా కోరుతూ ముగించింది. .

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad