Home Latest News వైసీపీ, ఏసీగ‌దులంటూ బుట్టా రేణుక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైసీపీ, ఏసీగ‌దులంటూ బుట్టా రేణుక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్ల‌మెంట్‌లో పోరాడుతుంటే, వైసీపీ ఎంపీలు మాత్రం రాజీనామాలు చేసి ఏసీ రూముల్లో విశ్రాంతి తీసుకుంటున్నార‌ని వైసీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. కాగా, క‌క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరులో సోమ‌వారం జ‌న్మ‌భూమి – మా ఊరు కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే నాగేశ్వర్‌రెడ్డితోపాటు ఎంపీ బుట్టా రేణుక కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై, ఆ పార్టీ శ్రేణుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం నిరంకుఝ‌శంగా వ్య‌వ‌హ‌రిస్తూ పార్ల‌మెంట్‌లో ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతున్న త‌మ‌ను స‌స్పెండ్ చేసిందని విమ‌ర్శించారు. సీఎం చంద్ర‌బాబు రోజుకు 18 గంట‌లు క‌ష్ట‌ప‌డుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే కేంద్ర ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌కుండా అన్యాయం చేస్తుంద‌ని మోడీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad