Home Latest News చంద్ర‌బాబు పాల‌న‌పై బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని ప్ర‌శంస‌లు.!

చంద్ర‌బాబు పాల‌న‌పై బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని ప్ర‌శంస‌లు.!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌పై బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని బోనీ బ్లెయిర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, సోమ‌వారం బోనీ బ్లెయిర్ ఏపీలో ముమ్మ‌రంగా ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు స‌ర్కార్ నూత‌నంగా నిర్మించిన ఏపీ స‌చివాల‌యాన్ని సంద‌ర్శించారు.

అనంత‌రం ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌లో ఏర్పాటు చేసిన ఆర్టీజీఎస్ సెంట‌ర్‌ను బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని బోనీ బ్లెయిర్ ప‌రిశీలించారు. సీఎం చంద్ర‌బాబు ఆర్టీజీఎస్ ఇన్‌చార్జి ఐఏఎస్ అధికారి ఆర్టీజీఎస్‌పై ప్రెజెంటేష‌న్ ఇచ్చారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, ల‌క్ష్యాల‌పై చంద్ర‌బాబు టోనీ బ్లెయిర్‌కు వివ‌రించారు.

సంక్షేమ ప‌థ‌కాలు, పాల‌నా వ్య‌వ‌హారాల్లో టెక్నాల‌జీ వినియోగంపై బ్లెయిర్ ప్ర‌శంస‌లు కురిపించారు. అలాగే రియ‌ల్ గ‌వ‌ర్నెన్స్ ప‌నితీరు అద్భుత‌మ‌ని కొనియాడారు. స‌చివాలయంలోనే చంద్ర‌బాబు, బోని బ్లెయిర్ క‌లిసి భోజ‌నం చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad