Home Latest News బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఒక్క‌టైన ప‌వ‌న్, ఎమ్మార్పీఎస్‌..!

బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఒక్క‌టైన ప‌వ‌న్, ఎమ్మార్పీఎస్‌..!

వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు నాయుడు పాద‌యాత్ర చేసే స‌మ‌యంలో త‌న‌పై అన్ని ప్రాంతాల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌టాన్ని ముందే గ్ర‌హించి ద‌ళితుడ్ని, ఎమ్మార్పీఎస్ నేత‌ల‌ను ముందు పెట్టుకుని పాద‌యాత్ర చేశార‌ని ఏపీ విద్యావంతుల వేదిక అధ్య‌క్షులు కే.ఎస్‌.రావు అన్నారు. కాగా, ఇవాళ కే.ఎస్‌.రావు ఓ ప్ర‌ముఖ ఛానెల్ డిబేట్‌లో పాల్గొని మాట్లాడుతూ.. ద‌ళితుల‌ను ముందు పెట్టుకుని పాద‌యాత్ర చేసిన చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఎమ్మార్పీఎస్‌కు వెన్నుపోటు పొడిచారని విమ‌ర్శించారు. ఏపీలో ద‌ళితుల‌ను ఏకం చేసేందుకు ఎమ్మార్పీఎస్, మంద కృష్ణ‌ నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌కుండా చంద్ర‌బాబు అడ్డుప‌డ్డాడ‌ని కే.ఎస్‌.రావు గుర్తు చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ మాత్ర‌మే ప‌నిచేస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నార‌ని, ప‌రోక్షంగా మాత్రం చంద్ర‌బాబు, తెలుగుదేశంతోపాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంద కృష్ణ కూడా ప‌నిచేస్తున్నార‌న్నారు. గ‌త పాతిక సంవ‌త్స‌రాలుగా ఎమ్మార్పీఎస్ ఉద్య‌మాన్ని న‌డిపి ఇప్పుడు కేవ‌లం ఒక్క చంద్ర‌బాబు నాయుడు కోస‌మే మంద కృష్ణ ద‌ళితుల‌ను మోసం చేస్తున్నార‌న్నారు. ఆ క్ర‌మంలోనే చంద్ర‌బాబు పాద‌యాత్ర చేయ‌డానికి అవ‌స‌ర‌మైన మాదిగ‌లు.. అధికారంలో చేప‌ట్టాక అవ‌స‌రం లేకుండా పోయారన్నారు.

2014 ఎన్నిక‌ల్లో ఏపీలో గెలిచిన ఎస్టీ ఎమ్మెల్యేలంద‌రూ వైఎస్ఆర్‌సీపీ నుంచేన‌ని, కాబ‌ట్టి గిరిజ‌న స‌ల‌హా మండ‌లి ఏర్పాటు చేస్తే అందులో అంద‌రూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలే ఉంటారు కాబ్ట‌టి చంద్ర‌బాబు త‌న ఐదేళ్ల పాల‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు గిరిజ‌న స‌ల‌హా మండ‌లిని ఏర్పాటు చేయ‌లేద‌ని కే.ఎస్‌.రావు విమ‌ర్శించారు. ఈ ర‌కంగా చంద్ర‌బాబు ఐదేళ్లో రాజ్యంగాన్ని బ‌హిరంగంగానే ఉల్లంఘించార‌ని కే.ఎస్.రావు అన్నారు. కే.ఎస్.రావు అన్న ఈ వ్యాఖ్య‌లపై ఏపీ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad