Home Latest News బిగ్ బ్రేకింగ్ : వైసీపీకి ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు రాజీనామా..!

బిగ్ బ్రేకింగ్ : వైసీపీకి ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు రాజీనామా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మ‌రో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ పార్టీ ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రైన, సూప‌ర్‌స్టార్ కృష్ణ త‌మ్ముడు ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు ఇవాళ‌ వైసీపీకి రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి పంపారు. అయితే, నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో వెన్నంటి ఉండ‌ట‌మే కాకుండా, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థాపించిన‌ప్పుడు పార్టీలో చేరి వైఎస్ఆర్ ఫ్యామిలీతోనే క‌లిసి ఉంటున్నారు. అలాంటి నేత ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్ప‌డంతో ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా హీటెక్కాయి.

అయితే, ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు రాజీనామాపై రాజ‌కీయ నాయ‌కుల్లో ప‌లు ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆదిశేష‌గిరిరావు గుంటూరు వైసీపీ ఎంపీ టికెట్‌ను ఆశించార‌ని, ఆ ప్ర‌తిపాద‌న‌పై వైఎస్ జ‌గ‌న్ నుంచి ఎటువంటి హామీ ల‌భించ‌లేదు. అంతేకాక‌, విజ‌య‌వాడ నుంచి పోటీ చేయాలంటూ జ‌గ‌న్ ఆదేశించ‌డంతో శేష‌గిరిరావు రాజీనామా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఏది ఏమైనా ఈ విష‌యంపై మ‌రికొద్ది సేప‌ట్లో ఆదిశేష‌గిరిరావు నిర్వ‌హించ‌నున్న మీడియా స‌మావేశంతో ఓ క్లారిటీ రానుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad