Home Latest News sumantv bazar : మ‌ద్యాన్ని మానేయండిలా.. ఒక్క స్పూన్ ఆయుర్వేదంతో సింపుల్ టెక్నిక్‌..!

sumantv bazar : మ‌ద్యాన్ని మానేయండిలా.. ఒక్క స్పూన్ ఆయుర్వేదంతో సింపుల్ టెక్నిక్‌..!

అనాది కాలం నుంచి స‌మాజంలో కొంత మంది దుర్వస‌నాల‌కు బానిస‌లుగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. భ‌గ‌వంతుడు ప‌ర‌మాద్భుత‌మైన‌టువంటి శ‌రీరాన్ని ప్ర‌తి ఒక్క‌రికి ఇచ్చారు. అది దేనికి వాడుకోవాలంటే..? ఎప్పుడూ కూడా భ‌గ‌వ‌త్ సంబంధ‌మైన‌, సాత్విక‌మైన విష‌య ప‌రిజ్ఞానాన్ని పొంద‌డానికి నిరంత‌రం వాడుకోవాలే త‌ప్ప‌.. శ‌రీరాన్ని సంతోష పెట్ట‌డానికి, మ‌త్తుకు అల‌వాటుప‌డ‌కూడ‌దు. మ‌త్తుగా ఉండ‌టం చేత‌, ఇంద్రియాల‌ను మ‌త్తెక్కించ‌డం ద్వారా సంతోష‌ప‌డే ప్ర‌య‌త్నం చేయ‌రాదు.

ఇలా ధూమ‌పానం, మ‌ద్య‌పానం, పాన్‌, గుట్కా త‌దిత‌ర నిషేధిత డ్ర‌గ్స్‌కు బానిస‌లైపోతున్నారు. చిన్న‌గా మొద‌లై.. ఆ త‌రువాత ఆ వ్య‌స‌నాల నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. ఇలాంటి వాటివ‌ల్ల వారి ఆరోగ్యంతోపాటు, వారి కుటుంబ స‌భ్యులు కూడా చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

ఇంత‌కీ మ‌ద్య‌పానం చేయ‌డం వ‌ల్ల ఏమ‌వుతుందంటే..?

శ‌రీరంలో మ‌త్తు ఆవ‌హిస్తుంది.
ఒక పంది మురుగు గుంట‌లో ప‌డి ఎలా పొర్లుతుందో.. అలా ప‌డిపోయేందుకు కూడా వెనుకాడడు.
ఒక కుక్క భూమి మీద ఎలా పొర్లాడుతుందో.. అలా పొర్లాడ‌డానికి కూడా వెనుకాడడు.
భార్య అని కూడా చూడ‌కుండా హింస చేయ‌గ‌ల‌డు.
క‌డుపున పుట్టిన బిడ్డ అని కూడా చూడ‌కుండా హింస‌చేయ‌గ‌ల‌డు.
త‌న‌కు ఉన్న రోగాన్ని న‌యం చేసుకునేందుకు దాచుకున్న డ‌బ్బు అని కూడా చూడ‌కుండా వ్య‌సనానికి బానిసై ఖ‌ర్చుపెట్ట‌గ‌ల‌డు.
స‌ర్వ భ్ర‌ష్ట‌త్వానికి అతి చేరువ అవుతాడు.
ఆ త‌రువాత ఎన్ని త‌ప్పు ప‌నుల‌నైనా చేసేందుకు వెనుకాడ‌డు.
జీవితం స‌ర్వ‌నాశ‌నం అయిపోనుంద‌ని తెలిసినా, మ‌ర‌ణానికి అతి చేరువ‌లో ఉన్నాడ‌ని తెలిసినా మ‌ద్యం సేవించ‌కుండా ఉండ‌లేడు.

చిన్న‌గా మొద‌లై.. ఆ త‌రువాత ఆ వ్య‌స‌నాల నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. ఇలా ధూమ‌పానం, మ‌ద్య‌పానం, పాన్‌, గుట్కా త‌దిత‌ర నిషేధిత డ్ర‌గ్స్‌కు బానిస‌లైపోతున్నారు. ఇలాంటి వాటివ‌ల్ల వారి ఆరోగ్యంతోపాటు, వారి కుటుంబ స‌భ్యులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంటుంది. దుర్వ‌స‌నాల‌ను దూరం చేసుకోవాల‌న్నా.. స‌రైన ఆయుర్వేదం కోసం వేచి చూస్తున్న వారి కోసం ఇప్పుడు ఎస్ఎల్‌హెచ్ – 365 పేరుతో పూర్తి ఆయుర్వేద మెడిసిన్‌ను సుమ‌న్‌టీవీ బ‌జార్ అందుబాటులోకి తెచ్చేసింది. ఎటువంటి దుర్వ‌స‌నాల‌ను ద‌రిచేర‌నివ్వ‌ని ఎస్ఎల్‌హెచ్ – 365 ఇప్పుడు సుమ‌న్‌టీవీ బ‌జార్‌లో అందుబాటులో ఉంది.

For more details :
సుమ‌న్ టీవీ బ‌జార్‌, సంప్ర‌దించండి – సంద‌ర్శించండి. www.sumantvbazar.com, మొబైల్‌ నెంబ‌ర్ : 7729992555.

ఎస్ఎల్‌హెచ్ – 365 ఆయుర్వేదానికి సంబంధించిన మ‌రింత స‌మాచారం ఈ వీడియోలో మీ కోసం..

ఒక్క స్పూన్ వాడితే చాలు జీవితంలో మద్యం ముట్టుకోరు ~~ Single spoon powder to quit alcoholism

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad