Home రాజకీయాలు మోదీ మీద వాజ్ పాయి, అద్వానీ స్టాండ్ ఇలా ఉండింది

మోదీ మీద వాజ్ పాయి, అద్వానీ స్టాండ్ ఇలా ఉండింది

ప్రధాని నరేంద్ర మోదీ మీద బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా సరికొత్త బాంబులు పేల్చారు. 2002 గోద్రా మారణకాండ అనంతరం జరిగిన పరిణామాలను సిన్హా శుక్రవారం మీడియా ముందు ప్రస్తావించారు. గోద్రా అల్లర్ల సమయంలో మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లర్ల నేపద్యంలో మోదీని నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పదవి నుంచి తొలగించడానికి నిర్ణయించుకున్నారని సిన్హా తెలిపారు.

ఒకవేళ అందుకు మోదీ నిరాకరిస్తే ఏకంగా ప్రభుత్వాన్నే రద్దు చేయాలన్న కఠిన నిర్ణయాన్ని కూడా వాజ్‌పేయి అప్పట్లో తీసుకున్నారని సిన్హా చెప్పారు. కానీ అప్పటి హోంమంత్రి లాల్‌ కృష్ణ అద్వాని అందుకు అడ్డుపడడంతో ఆ నిర్ణయం అమలు చేయలేకపోయారని వివరించారు.

మోదీని పదవి నుంచి తప్పిస్తే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా అద్వాని హెచ్చరించారని యశ్వంత్‌ సిన్హా తెలిపారు. దీంతో వాజ్‌పేయి వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. ఇదిలావుంటే ఇటీవల కాలంలో బీజేపీ కురువృద్ధుడు అద్వానీని మోదీ అవమానిస్తున్నారంటూ అనేక ఉదంతాలు మీడియాలో వస్తున్న సంగతి గమనార్హం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad