Home Latest News జ‌గన్, బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్ పై నాదేండ్ల భాస్క‌ర‌రావు రౌండ‌ప్‌

జ‌గన్, బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్ పై నాదేండ్ల భాస్క‌ర‌రావు రౌండ‌ప్‌

తెలుగుజాతి రాజ‌కీయ ముఖ‌చిత్రంలో ఒక అరుదైన ఆర్కైవ్ గా చెప్పుకొనే వారిలో నాదేండ్ల భాస్క‌ర‌రావు ఒక‌రు. సినిమా న‌టుడునుంచి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి యావ‌త్ దేశ ప్ర‌జ‌ల్నే ప్ర‌భావితం చేసిన నంద‌మూరి తార‌క రామారావు రాజ‌కీయ అరంగేట్రంలో నాదేండ్ల పోషించిన రోల్ ఒక చారిత్రాత్మ‌కం. ఏపీలో తాజా రాజ‌కీయ పరిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న త‌న మ‌న‌సులోని అనేక మాట‌ల్ని బ‌య‌ట‌పెట్టారు.

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ కుల‌మ‌తాల‌కు అతీతంగా ఎంతో ఉన్న‌తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పిన నాదేండ్ల.. చంద్ర‌బాబు సొంతానికి ఖ‌ర్చుచేసిన సొమ్మంతా క‌క్కించాల‌న్నారు. టీడీపీలో జూనియ‌ర్ ఎన్టీఆర్ రోల్ స‌హా ఎన్నో విష‌యాల‌పై నాదేండ్ల మ‌నోగ‌త‌మేంటో చూద్దాం..

AP Ex CM Nadendla Bhaskara Rao Sensational About Jr Ntr Political Entry | Chandrababu | #cmjagan

Nadendla Bhaskara Rao Interview after AP Elections Results 2019 | Nadendla about Chandrababu Naidu

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad