Home Latest News వైఎస్ జ‌గ‌న్ ఫిర్యాదుపై ఏపీ డీజీపీ కౌంట‌ర్

వైఎస్ జ‌గ‌న్ ఫిర్యాదుపై ఏపీ డీజీపీ కౌంట‌ర్

స‌రిహ‌ద్దు రాష్ట్రాల పోలీసులతో స‌మ‌న్వ‌యం చేసుకుని ఎన్నిక‌లను ప్ర‌శాంతంగా నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన చర్య‌ల‌పై ఏపీ, త‌మిళ‌నాడు, కర్ణాట‌క రాష్ట్రాల డీజీపీలు చ‌ర్చించారు. కాగా, తిరుప‌తిలో సమావేశ‌మైన ఆరు రాష్ట్రాల పోలీసు ఉన్న‌తాధికారుల సమావేశంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌ద్యం, డ‌బ్బు పంపిణీ అరిక‌ట్ట‌డం, క్రిమిన‌ల్ ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం తెలుసుకోవ‌డంతోపాటు న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ డీజీపీ ఠాకూర్ మాట్లాడుతూ… ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించారు. పోలీసు ఉద్యోగంలో చేరిన త‌రువాత కులం మ‌రిచిపోతార‌ని, అంద‌రిదీ ఖాకీ కుల‌మేన‌ని అన్నారు. నిజాయ‌తీగా అర్హులైన వారికి ప‌దోన్న‌తులు ఇచ్చామ‌న్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరిన కానిస్టేబుల్‌.. కానిస్టేబుల్‌గానే రిటైర్డ్ కావాలా..? అని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad