Home Latest News సీఎస్ క్లారిటీ : ఏపీలో మ‌ళ్లీ రీ పోలింగ్ వెనుక అస‌లు ర‌హ‌స్యం ఇదే..!

సీఎస్ క్లారిటీ : ఏపీలో మ‌ళ్లీ రీ పోలింగ్ వెనుక అస‌లు ర‌హ‌స్యం ఇదే..!

చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఐదు బూత్‌ల‌లో ఈ నెల 19న మ‌ళ్లీ రీ పోలింగ్ నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఆ మేరకు అధికారుల‌కు ఉత్త‌ర్వులు కూడా జారీ అయ్యాయి.

అయితే, రీ పోలింగ్ జ‌ర‌గ‌డం వెనుక ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మణ్యం ఉన్నాడంటూ కొన్ని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ రోజు స్పందించారు. ఇటీవ‌ల చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ముగిసిన పోలింగ్ నేప‌థ్యంలో ఏడు గ్రామాల ప్ర‌జ‌లు వారి వారి ఓటు హ‌క్కును వినియోగించుకోలేద‌న్న ఫిర్యాదు అందింద‌ని, ఆ విష‌యాన్నే తాను ఈసీ దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు చెప్పారు.

ఆ ఏడు గ్రామాల్లో ఎన్నిక‌ల రోజున జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను ఈసీ దృష్టికి తీసుకెళ్లాన‌ని, తాను ఈసీకి ఇచ్చిన నివేదిక ప్ర‌కారం, సాక్ష్యాల‌ను చూసిన త‌రువాతే ఈసీ నిర్ణ‌యం తీసుకుంద‌ని, ఆ వివాదంలోకి త‌న‌ను లాగ‌డం స‌రికాద‌ని సీఎస్ మీడియా వేదిక‌గా చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad