కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి అరోరాతో ముగిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారి బేటీ. ఇక బేటీ అనంతరం మీడియా ముందుకు వచ్చిన బాబు.. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల నిర్వహణకు సంబందించి పలు అంశాలపై కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి అరోరా గారికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ప్రజల ప్రాథమిక హక్కును కాపాడడంలో ఈసీ విఫలం అయ్యింది అన్న ఆయన.. కావాలనే అధికారులను అకారణంగా బదిలీ చేశారని మరోసారి చెప్పుకొచ్చారు.
Chandrababu LIVE | Chandrababu Press Meet LIVE | Delhi | NTV LIVE