Home Latest News వివేకా హ‌త్య కేసు : మ‌రో రెండు రెజుల్లో అధికారిక అరెస్టులు..!

వివేకా హ‌త్య కేసు : మ‌రో రెండు రెజుల్లో అధికారిక అరెస్టులు..!

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్యకు ప్ర‌ధాన కార‌ణాలు ఆస్తి త‌గాదాలేనా..? అనుచ‌రులే ఆయ‌న్ను చంపేశారా..? అన్న కోణాల్లో పోలీసులు విచార‌ణ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే, హ‌త్య కేసుకు విచార‌ణ ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి, ఎర్ర‌గంగిరెడ్డి సూత్ర‌దారులుగా, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అండ్ గ్యాంగ్ పాత్ర దారులుగా ఉండి ఈ దారుణానికి ఒడిగ‌ట్టారా.?? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.

వివేకానంద‌రెడ‌డి హ‌త్య జ‌రిగిన రాత్రి 11 గంట‌ల ప్రాంతంలో చిన్నా అనే వ్య‌క్తికి చెందిన స్కార్పియో వాహ‌నంలో చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, అండ గ్యాంగ్ పులివెందుల‌లో తిరిగాడిన‌ట్టు, ఆ వివ‌రాల కోసం సీసీ పుటేజ్‌ల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. తాజాగా మ‌రో ఇద్ద‌రు కీల‌క వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ స్కార్పియో వాహ‌నాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

అయితే, వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 40 మందిని పోలీసులు ర‌హ‌స్య ప్ర‌దేశాల్లో విచారిస్తున్నారు. కేసు కొలిక్కి వ‌స్తుండ‌టంతో మ‌రో రెండు రోజుల్లోనే అధికారికంగా అరెస్టులు చేసే అవ‌కాశం క‌నిపిస్తుంది. సిట్‌తోపాటు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శ‌ర్మ నేతృత్వంలోని 12 పోలీసు బృందాలు ఈ కేసు విచార‌ణ‌లో పాల్గొంటున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad