Home Latest News కాంగ్రెస్‌కు మ‌రో సీనియ‌ర్ నేత గుడ్ బై..!

కాంగ్రెస్‌కు మ‌రో సీనియ‌ర్ నేత గుడ్ బై..!

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్న కాంగ్రెస్‌కు ఇటీవ‌ల కాలంలో దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. కాగా, మొన్న‌టికి మొన్న ఏపీ టీడీపీతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకునే ప్ర‌స‌క్తే లేద‌ని కాంగ్రెస్ ఏపీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

ఉమెన్ చాందీ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఏకంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. ఆ క్ర‌మంలో ఆయ‌న టీడీపీలో చేరుతున్న‌ట్లు వార్త‌లు షికార్లు చేశాయి.

కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ దారిలోనే మ‌రో సీనియ‌ర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర‌దేవ్ కూడా కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు మీడియా ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చేశారు. తాను ఏ పార్టీలో చేరుతాన‌న్న‌ది త్వ‌ర‌లో చెప్తాన‌న్నారు. కాంగ్రెస్‌లో సీనియ‌ర్ల‌కు గౌర‌వం లేనందునే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad