Home Latest News గుంటూరు జిల్లా నుంచి వైసీపీలోకి మ‌రో ఎమ్మెల్యే..?

గుంటూరు జిల్లా నుంచి వైసీపీలోకి మ‌రో ఎమ్మెల్యే..?

ఏపీ రాజ‌కీయాలు ఒక‌వైపు ఎన్నిక‌ల కేంద్రంగా వేడెక్కుతుంటే.. మ‌రో వైపు జంపింగ్స్ యాంగిల్‌లో సెగ రాజుకుంటున్నాయి. అధికార పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ దారిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీకి చెందిన గుంటూరు -2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కూడా టీడీపీలో అసంతృప్తి నేత‌గా ఫోక‌స్ అవుతుండ‌టంతో పార్టీ మారుతార‌న్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అయితే, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయంగా ముంద‌స్తు నిర్ణ‌యాలు తీసుకున్న మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఇదివ‌ర‌కే త‌న‌కు న‌ర‌సారావుపేట ఎంపీ టికెట్ కానీ, బాప‌ట్ల అసెంబ్లీ టికెట్‌ను కానీ క‌న్ఫాం చేయాల‌ని పార్టీ హైక‌మాండ్‌ను కోరార‌ని, కానీ దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి స్ప‌స్ట‌త రాక‌పోవ‌డంతో పార్టీ మారే యోచ‌న చేస్తున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కుల వాద‌న‌.

మ‌రోవైపు వైసీపీలో న‌ర‌సారావుపేట ఎంపీ టికెట్ ఇప్ప‌టికే లావు కృష్ణ‌దేవ‌రాయుల‌కు కేటాయిస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. జ‌గ‌న్ త‌న‌కుత‌న‌ర‌సారావుపేట ఎంపీ టికెట్ ఇవ్వ‌క‌పోయినా బాప‌ట్ల అసెంబ్లీ టికెట్ అయినా ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడ‌ని, అలా ఎన్నిక‌ల్లోపు ఎంపీకానీ, ఎమ్మెల్యే టికెట్ కానీ క‌న్ఫాం అయ్యే అవ‌కాశం ఉంద‌ని లావు కృష్ణ‌దేవ‌రాయులు త‌న అనుచ‌రుల‌వ‌ద్ద‌ చెబుతున్నారట‌. ఏదేమైనా మోదుగుల టీడీపీ నుంచి జంప్ చేయ‌నున్నార్న వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నా ఆయ‌న ఖండించేందుకు ఆస‌క్తి చూప‌కపోవ‌డంపై టీడీపీ వ‌ర్గాల్లో అనుమానాలు రేకెత్తేందుకు తావిస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad