Home Latest News ఆ ఇద్దరి పోలీసుల సలహా తోనే.. జయరామ్ హత్య..!

ఆ ఇద్దరి పోలీసుల సలహా తోనే.. జయరామ్ హత్య..!

కోస్టల్ బ్యాంక్ ఎండీ చిగురుపాటి జయరామ్ హత్య కేసు నిమిషానికో మలుపు తిరుగుతుంది. ప్రధాన నిందితుడు గా భావిస్తున్న రాకేశ్ రెడ్డి తెలిపిన విషయాలు ఆశ్యర్యపరిచాయి . ఇద్దరు పోలీసుల సూచనల మేరకు తెలంగాణ నుండి మృతదేహాన్ని తప్పించే ప్రయత్నం చేసారు నిందితులు.

అసలు విషయానికొస్తే,

అప్పు వసూలు చేసే ప్రయత్నంలో జయరామ్ ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. జయరామ్ ని హత్య చేశాక తెలంగాణ దాటించాలని అనుకున్నట్లు , ఆ దిశగానే రాత్రిపూట కారులో జయరామ్ మృతదేహంతో నందిగామ చేరుకున్నట్లు రాకేష్ వెల్లడించాడు. అంతేకాకుండా ఈ మృతదేహాన్ని తరలించడానికి హైదరాబాద్ కు చెందిన ఇద్దరు పోలీసులు సహాయం చేశారని చెప్పాడు. పోలీసులు ఇచ్చిన సలహా మేరకు మృతదేహాన్ని తరలించే ప్రయత్నంలో, పలుమార్లు ఇద్దరు పోలీసులు రాత్రి రాకేష్ తో మాట్లాడినట్లు, వారి ఫోన్ నంబర్లు అతని ఫోన్ లో ఉన్నాయని కీలకమైన సమాచారాన్ని ఇచ్చాడు.

ఈ కేసులు తనతో పాటు సలహా ఇచ్చిన ఇద్దరి పోలీసులను  కూడా ప్రశ్నించాలని రాకేష్ అన్నాడు. హత్య జరిగిన వెంటనే ఈ విషయాన్ని శిఖా తో కూడా చర్చించినట్లు రాకేష్ వెల్లడించాడు. ఈ విషయాన్ని నందిగామ పోలీసులు హైదరాబాద్ కమిషనర్ కు పిర్యాదు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం మీడియా ముందుకు నిందితులను ప్రవేశ పెడతామని చెప్పిన నందిగామ పోలీసులు , సాయంత్రానికి మీడియా ముందుకు ప్రవేశ పెడతామని వాయిదా వేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad