Home Latest News వాట్సాప్ యాజ‌మాన్యానికి సీఎం ర‌మేశ్ విజ్ఞ‌ప్తి

వాట్సాప్ యాజ‌మాన్యానికి సీఎం ర‌మేశ్ విజ్ఞ‌ప్తి

వాట్స‌ప్ కంపెనీ యాజ‌మాన్యానికి రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్ మ‌రోసారి త‌న విజ్ఞ‌ప్తిని తెలిపారు. గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తాన‌ని, ఇక‌నైనా నా మొబైల్ నెంబ‌ర్‌పై వాట్స‌ప్ సేవ‌ల‌ను తిరిగి ప్రారంభించాల‌ని కోరారు.

కాగా, సీఎం ర‌మేశ్ వాట్సాప్ నియ‌మ నిబంధ‌న‌లను ఉల్లంఘిస్తూ పోస్టులు పెడుతున్నార‌ని, అత‌ని నెంబ‌ర్‌పై వాట్సాప్ సేవ‌ల‌ను ర‌ద్దు చేయాలంటూ కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు అందిన సంగ‌తి తెలిసిందే. ఫిర్యాదు అందుకున్న యాజ‌మాన్యం సీఎం ర‌మేశ్ మొబైల్‌కు వాట్స‌ప్ సేవ‌ల‌ను ర‌ద్దు చేసింది.

ఈ క్ర‌మంలో సీఎం ర‌మేశ్ వాట్స‌ప్ కంపెనీకి త‌న‌కు వాట్స‌ప్ సేవ‌ల‌ను మ‌ళ్లీ పున‌రుద్ధ‌రించాలంటూ విజ్ఞ‌ప్తి చేయ‌డంతోపాటు, ఇక‌పై పొర‌పాట్లు జర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తాన‌న్నారు. అయితే, సీఎం ర‌మేశ్‌కు వాట్సాప్ సేవ‌ల‌ను ర‌ద్దు చేయాలంటూ ఫిర్యాదు చేసిన వ్య‌క్తి పేరును కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad