Home Latest News అమిత్ షా v/s నారా లోకేష్ ట్వీట్ వార్‌..!

అమిత్ షా v/s నారా లోకేష్ ట్వీట్ వార్‌..!

ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ మ‌రోసారి బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షాపై ట్వీటర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఏపీలో జ‌రుగుతున్న‌ది అభివృద్ధి కాదు.. అవినీతి అని పేర్కొంటూ  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట‌ర్‌లో పోస్టులు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అమిత్ షా ట్వీట‌ర్‌కు కౌంట‌ర్‌గా నారా లోకేష్ మ‌రో ట్వీట్‌ను పోస్టు చేశారు.

అక్ర‌మార్జ‌న కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న వ్య‌క్తితో స్నేహం చేస్తే అభివృద్ధి కూడా అవినీతిలా క‌న‌ప‌డ‌టంలో తప్పులేదంటూ అమిత్ షాను ఉద్దేశిస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. న‌వ్యాంధ్రప్ర‌దేశ్ అభివృద్ధిలో అగ్ర‌స్థానంలో ఉంద‌ని చెప్ప‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన అవార్డులే సాక్ష్యాధారాల‌న్నారు. ఏకంగా ట్రాన్స్‌పెన్సీ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ చేసిన స‌ర్వేలో అవినీతి త‌క్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంద‌ని నారా లోకేష్ అన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad