Home Latest News త్రివిక్రమ్, బన్నీల కాంబినేషన్ బ్రేకింగ్ న్యూస్ : డేట్ ఫైనల్

త్రివిక్రమ్, బన్నీల కాంబినేషన్ బ్రేకింగ్ న్యూస్ : డేట్ ఫైనల్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ ఎంత సూపర్ డూపర్ హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో సినిమా అని తెలియగానే అల్లు అర్జున్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఆమద్య వచ్చిన “నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా” పెద్దగా ఆ కట్టుకోక పోవడంతో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కోసం వైట్ చేస్తున్నాడు బన్నీ.

అప్పటినుండి విభిన్నమైన కథ కోసం, విలక్షణమైన పాత్ర కోసం బన్నీ వెయిట్ చేస్తూ వచ్చాడు. అలాంటి సమయంలో త్రివిక్రమ్ వినిపించిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బన్నీ. దీంతో ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. ఆ క్షణం నుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా ? అని అందరూ ఎదురుచూస్తున్నారు.

అందులో బాగంగానే ఈ నెల 24వ తేదీ నుంచి బన్నీ, త్రివిక్రమ్ ల సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని షూటింగ్ వివరాలను ప్రకటించారు. అల్లు అర్జున్ కి ఇది 19వ సినిమా. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నా ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad