Home Latest News కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

పుల్వామా దాడిపై పాకిస్థాన్ కు దీటుగా సమాధానం ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. అఖిల పక్ష సమావేశములో అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోబోతుంది. సర్జికల్స్ స్ట్రైక్ జరిగినప్పుడు ఆ సమాచారని అందించేందుకు ఆల్ పార్టీ ఏర్పటు చేసిన మోడీ ప్రభుత్వం రెండేళ్ల తర్వాత ఉగ్రవాద ఫై తొలిసారి గా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది.

ఉగ్రవాదం పై తీసుకునే చర్యలకు సంభందించి ప్రభుత్వానికి అండగా ఉంటామని ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆల్ పార్టీలో అన్ని పార్టీల మీటింగ్ ల అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతుంది . ప్రతీకార దాడులు తప్పవంటున్న రక్షణ శాఖ పాక్ కు బుద్ది చేపడేనికి ఇప్పటికే భద్రత దళాలకు కేంద్రం పూర్తీ అధికారుల ను ఇచ్చింది. పుల్వామాలో NIA బృందాలు శాంపుల్స్ సేకరించిన ఫోరెనిక్స్ అధికారులు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad