Home Latest News ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ఆఖ‌రి స‌భ‌లో అంద‌రి నోటా ఒకేమాట‌..!

ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ఆఖ‌రి స‌భ‌లో అంద‌రి నోటా ఒకేమాట‌..!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తాను నిర్వ‌హించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ఆఖ‌రి బ‌హిరంగ స‌భ‌ను ఇవాళ శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురంలో జ‌రిగింది. కాగా, అంత‌కు ముందు పాద‌యాత్ర సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య స్థూపాన్ని జ‌గ‌న్ ఆవిష్క‌రించారు.

అనంత‌రం ఇచ్చాపురం వ‌ద్ద ఏర్పాటు చేసిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర బ‌హిరంగ స‌భ‌లో వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ ప్ర‌తీ స‌భ‌లో మాదిరిగానే ప్ర‌తీ అక్కా, ప్ర‌తీ చెల్లి, ప్ర‌తీ త‌మ్ముడు, ప్ర‌తీ అవ్వా, ప్ర‌తీ తాత‌కు త‌న పాదాభి వంద‌నాలు తెలిపాడు. ఆ వెంట‌నే బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న వారంద‌రూ కూడా సీఎం.. సీఎం.. సీఎం. అనే నినాదాల‌తో ఇచ్చాపురంను హోరెత్తించారు. అంతేకాకుండా, జై జ‌గ‌న్‌.. జైజై జ‌గ‌న్ అంటూ వైఎస్ స్టేజ్‌పై ఉన్న వైఎస్ జ‌గ‌న్‌కు వినిపించేలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad