Home Latest News సినిమా కోసం సర్దుకుపొమ్మన్నారు : అదితిరావు హైదరి

సినిమా కోసం సర్దుకుపొమ్మన్నారు : అదితిరావు హైదరి

తెలుగులోకి ‘చెలియా’ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన అమ్మడు అదితీరావు హైదరి. సమ్మోహనం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్‌ లలో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న అమ్మడు తాజాగా ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

అదితీరావు హైదరి మాట్లాడుతూ.. “చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఉన్న మాట వాస్తవమే. నేను ఇలాంటివి ఎదురుకొన్నాను. ఒక సినిమా సమయంలో ‘సర్దుకుపోతేనె మీకు ఇక్కడ అవకాశాలుంటాయి. లేదు అనుకుంటే ఇంకొకరికి ఈ ఛాన్స్ ఇస్తాము. ఆలోచించుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకుని చెప్పండి ‘ అన్నారు. ఆ సమయంలో అలా వచ్చే అవకాశాలు చేజిక్కుంచుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఆ ప్రాజెక్ట్ కి నేను నో చెప్పి వదిలేశాను. లైంగిక వేధింపులు ఏ పనిలోననైనా , ఎక్కడైనా ఉంటాయి. ఆ సమయంలో ధైర్యంగా మాట్లాడాలి.. సమయ స్పూర్తితో.. ఉండాలి. కానీ మీరు మౌనంగా ఉన్నట్లయితే మీ మౌనాన్ని వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ” అని చెప్పింది.

ప్రస్తుతం తెలుగులో నాని సరసన ‘వి’ చిత్రంలో నటిస్తుంది. మరో పక్క తమిళంలో మిష్కిన్‌ దర్శకత్వములో తెరకెక్కతున్న ‘సైకో’ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌ సరసన రావ్ నటిస్తుంది. హైదరబాద్ బ్యూటీ అదితిరావ్ అతిచిన్న వయసులోనే పెళ్లి చేసుకొని జీవితంలో సెట్ అయింది. ఇటు ప్రేక్షకులను .. అటు ఇంటి సభ్యలను మెప్పిస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad