చెన్పైలో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో తన ఓటు హక్యు వినియోగించుకున్నారు ఎవర్గ్రీన్ సూపర్ యాక్ట్రస్ రాధ. ఈ సందర్భంగా ఆమె చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలతీరు గురించి, ఇండస్ట్రీతీరుతెన్నుల గురించి ఆమె ఏమంటున్నారో చూద్దాం.
Actress Radha casts her vote in Nadigar Sangam election - TV9