Home Latest News ఏపీ ఎల‌క్ష‌న్స్ 2019 : ఇట్స్ అఫిషియ‌ల్ అండ్ ఫైన‌ల్‌.. ఈ స‌ర్వేతో ఆల్ డౌట్స్...

ఏపీ ఎల‌క్ష‌న్స్ 2019 : ఇట్స్ అఫిషియ‌ల్ అండ్ ఫైన‌ల్‌.. ఈ స‌ర్వేతో ఆల్ డౌట్స్ క్లియ‌ర్‌..!

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసినా ప్ర‌జ‌ల ఉత్కంఠ‌కు ఏ మాత్రం తెర‌ప‌డ‌లేదు. ఫ‌లితాల‌ను వెల్ల‌డించేందుకు దాదాపు నెల‌న్న‌ర రోజుల‌పాటు వ్య‌వ‌ధి ప్ర‌క‌టించడంలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది..? ఎవ‌రు ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు..? అన్న ప్ర‌శ్న‌లు అటు ఓట‌ర్ల‌తోపాటు ఇటురాజ‌కీయ విశ్లేష‌కుల‌ను సైతం తొల‌చి వేస్తున్నాయి.

కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో అధికారంలోకి రాబోయే పార్టీ ఏదో ఊహించే ప‌రిస్థితులు ఉన్నా.. ఈ ద‌ఫా జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ ప‌రిస్థితి లేద‌ని, అందుకు ప్ర‌ధాన కార‌ణాలు రెండు ర‌కాలుగా ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.

పొలిటిక‌ల్ ఎన‌లిస్టుల మాట ప్ర‌కారం మొద‌టిది వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్రతో ప్ర‌జ‌లంద‌రూ వైసీపీవైపు మొగ్గు చూపార‌ని కొంర‌దు వాదిస్తుండ‌గా, మ‌రికొంద‌రు మాత్రం కేసీఆర్ వ్యూహాల‌ను సేమ్ టు సేమ్ ఏపీలోను చంద్ర‌బాబు అమ‌లు చేశార‌ని, ఆ క్ర‌మంలో ఏపీ ప్ర‌జ‌లు మ‌ళ్లీ టీడీపీకే ప‌ట్టం క‌ట్టబోతున్నారంటూ మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఈ రెండు కార‌ణాలు ఓట‌ర్ల‌ను కూడా క‌న్ఫ్యూజ‌న్‌కు గురిచేశాయంటే అతిశ‌యోక్తి కాదేమో..!

ఇలాంటి త‌రుణంలో కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఓ స‌ర్వే విడుద‌ల చేసింది. ఏపీలో తాము చేసిన స‌ర్వే నివేదిక ప్ర‌కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ త‌క్కువ‌లో త‌క్కువ‌గా 120 – 130 ఎమ్మెల్యే సీట్ల‌ను గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని క‌చ్చితత్వ‌ లెక్క‌ల‌తో స‌హా తేల్చేసింది.

ఇక ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీ మే 23 త‌రువాత అధికారానికి దూరం కానుంద‌ని, అందుకు ప్ర‌ధాన కార‌ణం, త‌మ స‌ర్వేలో టీడీపీకి 65 నుంచి 70 అసెంబ్లీ స్థానాలు వస్తాయ‌ని తేలింద‌ని కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌నసేన పార్టీ విష‌యానికొస్తే అస‌లు ఖాతా తెరిచే అవ‌కాశ‌మే లేద‌ని స్ప‌ష్ఠం చేసింది. కాంగ్రెస్‌, బీజేపీ, వామప‌క్ష పార్టీల సీన్ సేమ్ టు సేమ్ జ‌న‌సేన లానే.

అలాగే ఏపీ పార్ల‌మెంట్ స్థానాల విష‌యానికొస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 నుంచి 19 స్థానాల‌ను గెలుపొందుతుంద‌ని, టీడీపీ ఐదు నుంచి ఆరు స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుందని కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం తేల్చింది.
మ‌చిలీప‌ట్నం, న‌ర్సారావుపేట‌, క‌ర్నూలు, విశాఖ‌ప‌ట్నం, న‌ర్సాపూర్‌, కాకినాడ ఎంపీ సీట్ల‌ను వైసీపీ కోల్పోనుంద‌ని ఆ స‌ర్వే నివేదించిన వివ‌రాల్లో పేర్కొంది. మ‌రీ కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం వెల్ల‌డించిన ఏపీ ఎన్నిక‌ల స‌ర్వే వివ‌రాలు ఎంత‌మేర నిజ‌మ‌న్న‌ది తెలియాలంటే మే 23 వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.

Popular Stories

హీరోయిన్ కాళ్లు పట్టుకున్న సూపర్‌స్టార్.. దుమ్మెత్తిపోసిన ఫ్యాన్స్!

సినిమా రంగంలో సూపర్‌స్టార్స్‌గా ఉన్న వారికి ఎలాంటి మర్యాదలను అందుకుంటార అందరికీ తెలిసిందే. ఇక తెలుగు హీరోల్లో స్టార్ స్టేటస్ కలిగిన వారిని...

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు,...
- Advertisement -

Related News

Sonakshi Sinha Goes Bold

హీరోయిన్ కాళ్లు పట్టుకున్న సూపర్‌స్టార్.. దుమ్మెత్తిపోసిన ఫ్యాన్స్!

సినిమా రంగంలో సూపర్‌స్టార్స్‌గా ఉన్న వారికి ఎలాంటి మర్యాదలను అందుకుంటార అందరికీ తెలిసిందే. ఇక తెలుగు హీరోల్లో స్టార్ స్టేటస్ కలిగిన వారిని...

ట్రంప్ శుభవార్త..

https://www.youtube.com/watch?v=yMFZLW_m9x4

లెబ‌నాన్ రాజ‌ధానిలో పేలుడికి అస‌లు కార‌ణం ఇదే..

ఇటీవ‌ల లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్ లో జ‌రిగిన పేలుడు ప్ర‌పంచాదేశాల‌ను వ‌ణికించింది. భారీ పేలుడు వంద‌కుపైగా జ‌నాన్ని చంపేసింది. వేలాది మందిని గాయాలు...

మహమ్మారి కొత్త లక్షణాలు ఇవే

https://www.youtube.com/watch?v=ZixUWqvBAss
- Advertisement -