Home Latest News రైతుల భూముల‌ను బ‌ల‌వంతంగా లాక్కున్నారు : వైఎస్ జ‌గ‌న్‌

రైతుల భూముల‌ను బ‌ల‌వంతంగా లాక్కున్నారు : వైఎస్ జ‌గ‌న్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌ల భూములు క‌లిగిన ప్ర‌జ‌ల‌కు ఎటువంటి ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని, రైతుల విష‌యానికొస్తే వారి నుంచి బ‌ల‌వంతంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం భూముల‌ను లాక్కుంద‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ మంగ‌ళ‌గిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ జరిగింది. ఈ స‌భ‌లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్క‌టి అమ‌లు చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలుపొందేందుకు ప‌సుకు – కుంకుమ‌, నిరుద్యోగ భృతి అంటూ డ్రామాలాడుతున్నార‌న్నారు. చంద్ర‌బాబు పోటీ చేస్తున్న కుప్పంలోకానీ, ఆయన త‌న‌యుడు నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగ‌ళ‌గిరిలోకానీ ఎన్నిక‌ల ప్ర‌చారం చేసేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాక‌పోవ‌డానికి కార‌ణం ప్ర‌జ‌ల‌కే తెలుస‌న్నారు. దీంతో తెలుగుదేశం, జ‌న‌సేన రెండూ ఒకే పార్టీ అన్న విష‌యం అర్ధ‌మైపోయిందన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad