Home రాజకీయాలు జాతీయ వార్తలు ‘కేఫ్ కాఫీ డే’... దేశవ్యాప్తంగా 280 ఔట్‌లెట్ల మూసివేత..!

‘కేఫ్ కాఫీ డే’… దేశవ్యాప్తంగా 280 ఔట్‌లెట్ల మూసివేత..!

cafe coffee day

 సిద్ధార్ధ్ జైన్… గుర్తున్నాడా… కొంత కాలం క్రితం బెంగళూరు సమీపంలోని చిత్రావది నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ వ్యాపారవేత్త. కాఫీ డే పేరుతో దేశవ్యాప్తంగా ఔట్‌లెట్లను ఏర్పాటు చేసి… కేవలం కాఫీ, చిన్నపాటి స్నాక్స్‌కు పరిమితమై కూడా ఆ వ్యాపారంలో ఓ అలజడిని సృష్టించిన దిగ్గజం. కానీ… ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి… ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి.

ఇక విషయానికొస్తే… అప్పట్లో ఆయన స్థాపించిన ‘కేఫ్ కాఫీ డే’ ఇప్పుడు మరింత ఊబిలో కూరుకుపోయింది. కాఫీ డే కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఔట్‌లెట్‌లలో దాదాపు 280 ఔట్‌లెట్‌లు మూతపడ్డట్లు సమాచారం. 

కేఫ్ కాఫీ డే(సీసీడీ) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో పలు ఔట్‌లెట్ల ను మూసివేసింది. వీటిని మూసివేయడానికి… ఖర్చులు పెరగడం వంటి అంశాలను కారాణాలుగా చెప్పినట్లు తెలుస్తోంది. గత ఏడాది(2019) ఏప్రిల్-నవంబర్ మధ్య దాదాపు 500 ఔట్‌‌లెట్లను క్లోజ్ చేసింది. అప్పుడు కూడా ఇదే కారణంతో మూసివేసింది. తాజా మూసివేతలతో ఈ ఏడాది జూన్ 30 నాటికి… కేఫ్ కాఫీ డే ఔట్ లెట్స్ సంఖ్య 1,480 కి తగ్గాయి. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad