Home ట్రెండ్స్ అదిరిపోయే గోప్ప బిసినెస్ ఐడియా.. లక్ష పెట్టండి… 60 లక్షలు పొందండి.. !!

అదిరిపోయే గోప్ప బిసినెస్ ఐడియా.. లక్ష పెట్టండి… 60 లక్షలు పొందండి.. !!

కరోనా వైరస్ కారణంగా దేశంలో అందరు చాలా నష్టాలలో ఇరుక్కుపోయారు.దేశం కూడా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది. చాలా మంది ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అలాగే చాలా మందికి ఉద్యోగాలు కూడా పోయాయి. అలాంటి వాళ్ళ కోసం ఒక గొప్ప అద్భుతమైన బిసినెస్ ఆఫర్ గూర్చి తెలుసుకోండి. మీరు పెద్ద కష్ట పడాల్సిన అవసరం లేదు. ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే చాలు ఏకంగా రూ.60 లక్షలు సంపాదించే ఛాన్స్ ఉంది. అయితే దీనికి 10 నుంచి 15 ఏళ్లు వేచి చూడాలి.

న్యూఅది ఎలా అంటే తెల్ల గంధపు చెట్లను పెంచడం ద్వారా కళ్లుచెదిరే లాభాన్ని పొందొచ్చు. తెల్ల గంధపు చెట్టులను మెడిసినల్ ట్రీగా చెప్పుకోవచ్చు. దీని నుంచి వచ్చే చెక్క, ఆయిల్ను ఔషధాలు, సబ్బులు వంటి వాటి తయారీకి ఉపయోగిస్తారు. అందువల్ల తెల్ల గంధపు చెక్కకు డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.అయితే కొంతమంది ఈ గంధపు చెట్లను పెంచడానికి భయపడతారు.కానీ గంధపు చెట్లను పెంచడం తప్పేమీ కాదు.

అయితే దీని కోసం మీరు ప్రభుత్వం నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి.అనుమతి వచ్చాకనే గంధపు చెట్లను పెంచుకోవాలి. తెల్ల గంధపు చెక్క పెరగడానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. ఇతర మొక్కల కన్నా గంధపు మొక్కల ధర ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు ఎక్కువ గంధపు మొక్కలను కొనుగోలు చేస్తే మీకు ఒక్క మొక్క రూ.400 రావొచ్చు. ఒక చెట్టు నుంచి 8 నుంచి 10 కేజీల చెక్కను తీసుకోవచ్చు. ఒక్క కేజీ ధర రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది.

విదేశాల్లో అయితే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు లభిస్తుంది. అంటే ఈ లెక్కన ఒక ఎకరానికి 60 లక్షలు సంపాదించవచ్చు అన్నమాట.. కానీ ఎత్తలేదనుకున్న ఈ చెట్లు పెరగడానికి ఒక 15 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ తరువాత లాభం మాత్రం బాగా వస్తుంది..

- Advertisement -

Popular Stories

రాంచ‌ర‌ణ్ న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంది అంద‌రూ అనుకునే వ్య‌క్తి నుంచి కాదు తెలుసా….”

సినిమాల్లో వార‌స‌త్వం చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తుంటారు. ముందు తండ్రులు ఆ త‌ర్వాత వారి కుమారులు, కుమార్తెలు వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తుంటారు. స‌క్సెస్ అయితే వాళ్ల...

వర్మ పవర్ స్టార్..రికార్డుల్లో సూపర్ స్టార్ !

రామ్ గోపాల్ వర్మ ఈ పేరు గురించి ప్రత్యేకమైన ఇంట్రోలు, స్పెషల్ ఎఫెక్ట్ లు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే వర్మ అంటే వివాదం,...

మగ‌ధీర‌కు 11 ఏళ్లు…ఇన్నేళ్ల‌లో రాజ‌మౌళి, రాంచ‌ర‌ణ్ ఏం సాధించారు

మ‌గ‌ధీర తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోనే ఓ ట్రెండ్ సెట్ చేసిన మూవీ. జూలై 31వ తేదీకి ఆ సినిమా రిలీజై 11 ఏళ్లు...

సినిమాల్లో ప‌డి పిల్ల‌ల‌ను క‌న‌లేక‌పోయిన తార‌లు

ఏ స‌మ‌యంలో చేయాల్సింది ఆ స‌మ‌యంలోనే చేయాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అందుకే ఈడు రాగానే అమ్మాయిలకైనా అబ్బాయిల‌కైనా పెళ్లిళ్లు చేస్తుంటారు. అలా చేయ‌డం...

ఇగో లేని మ‌నిషి.. ప‌వ‌న్ క‌ల్యాణ్

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబోలో వ‌చ్చిన  మొద‌టి సినిమా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. 2018 అక్టోబ‌ర్ లో రిలీజైన ఈ  సినిమా...
- Advertisement -

Related News

పెళ్ళైన రెండో రోజే ఆత్మహత్య!

కాళ్ల పారాణి ఆర‌లేదు. క‌ట్టిన తోరణాలు ఎండ‌లేదు. ఇంత‌లోనే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న క‌న్న బిడ్డ తిరిగిరాని లోకాల‌కు...

బ్రాండెడ్ కంపెనీలు వెల‌వెల‌…డిస్కౌంట్, ఆఫ‌ర్ బోర్డుల వెల్క‌మ్

బ్రాండెడ్ దుస్తుల కోసం చాలా మంది పోటీప‌డుతారు. బ్రాండ్ కంపెనీని బ‌ట్టి కొనేస్తుంటారు. ఎంత రేటు ఉన్నా స‌రే త‌మ‌కు న‌చ్చిన బ్రాండ్...

చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన 17 ఏళ్ల కుర్రాడు

భారత్ తో కయ్యానికి కాలు దువ్విన చైనా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంటా,బయట తగలుతున్న షాక్ లుతో కోలుకునే అవకాశం కూడా...
- Advertisement -