Home Featured
Featured
జాతీయ వార్తలు
‘కేఫ్ కాఫీ డే’… దేశవ్యాప్తంగా 280 ఔట్లెట్ల మూసివేత..!
సిద్ధార్ధ్ జైన్... గుర్తున్నాడా... కొంత కాలం క్రితం బెంగళూరు సమీపంలోని చిత్రావది నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ వ్యాపారవేత్త. కాఫీ డే...
జాతీయ వార్తలు
వాల్వ్డ్ ఎన్-95 మాస్క్‌లు వాడొద్దంటున్న కేంద్ర ప్రభుత్వం
వాల్వ్డ్ రెస్పిరేటర్ ఉన్న ఎన్-95 మాస్క్‌లను ధరించవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ వాల్వులు మాస్క్ నుంచి వైరస్ బయటికి వెళ్ళటాన్ని నిరోధించజాలవని, అందువల్ల ఇవి హానికరమని...
జాతీయ వార్తలు
కొవిడ్‌తో చనిపోయిన ఎయిరిండియా ఉద్యోగులకు పరిహారం
కొవిడ్‌తో మరణించిన తమ ఉద్యోగుల కుటుంబాలకు నిర్ణీత మొత్తంలో పరిహారం అందించనున్నట్టు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే, సంస్థలో ఎంతమంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు?...
జాతీయ వార్తలు
ఇవీ కాంగ్రెస్ విజయాలంటూ… దెప్పిపొడిచిన ప్రకాశ్ జవదేకర్
నిత్యం కేంద్రంపై ట్వీట్లు చేస్తున్న కాంగ్రెస్‌ను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా దునుమాడారు. రానూ రానూ కాంగ్రెస్ పార్టీ.. ‘ట్వీట్ల కాంగ్రెస్’గా మారిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం...
బాలీవుడ్ న్యూస్
గొప్ప దర్శకుడు.. అదేం కామెంట్ సార్?
బాలీవుడ్లో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఆర్.బాల్కి. ఆయన అసలు పేరు ఆర్.బాలకృష్ణన్. దాన్ని బాల్కిగా కుదించుకున్నారు. అసలు పేరు చూస్తే ఆయన సౌత్ ఇండియన్...
టాప్ స్టోరీస్
కొత్త మలుపు తీసుకున్న సుశాంత్ కేసు
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి నెల దాటింది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి చాలామంది ప్రముఖుల్ని విచారించారు పోలీసులు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈరోజు ఆదిత్య చోప్రా...
బాలీవుడ్ న్యూస్
కంగనా రనౌత్‌పై మరో బ్యూటీ వ్యంగ్యాస్త్రాలు
బాలీవుడ్ సుశాంత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజమ్ (బంధుప్రీతి)పై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆ చర్చ కాస్తా క్రమంగా రచ్చకు దారి తీస్తోంది. బాలీవుడ్లో ఇద్దరు హీరోయిన్ల మధ్య పరోక్ష గొడవకు...
టాలీవుడ్ న్యూస్
పవన్ అభిమానుల కౌంటర్.. ఆర్జీవీపై సినిమా
పవర్ స్టార్ పవన్ అభిమానులిప్పుడు రామ్ గోపాల్ వర్మపై మామూలు కోపంతో లేరు. కొన్నేళ్లుగా అదే పనిగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న వర్మ.. ఈ మధ్య మరీ శ్రుతి...
టాప్ స్టోరీస్
మహేష్ కామెంట్: నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకెప్పటికీ తెలియదు
టాలీవుడ్లో కుటుంబానికి అమితమైన ప్రాధాన్యం ఇచ్చే హీరోల్లో మహేష్ బాబు ఒకరు. అతడి తీరు చూస్తే పక్కా ఫ్యామిలీ మ్యాన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఏమాత్రం ఖాళీ దొరికినా ఆ...
టాప్ స్టోరీస్
సల్మాన్ గురించి ఎవరేమైనా అనుకోనీ..
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఉన్నట్లుండి వ్యవసాయంపైకి మనసు మళ్లింది. ఊరికే పొలాల్లో దిగి పోజులివ్వడం కాకుండా కొన్ని రోజులుగా సీరియస్‌గా అతను వ్యవసాయం మీద దృష్టిసారించాడు. రైతులా...
టాప్ స్టోరీస్
పూరీ ఫ్యాన్స్.. ఇది ఫాలో అవ్వాల్సిందే
జీవిత సారాన్ని తూటాల్లాంటి మాటలతో.. సూటిగా సుత్తి లేకుండా చెప్పగల నైపుణ్యం ఉన్న రైటర్ కమ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ తరం యువతకు ఏ స్టయిల్లో చెబితే విషయం...
సినిమా రివ్యూస్
సినిమా రివ్యూ: భానుమతి రామకృష్ణ
చిత్రం: భానుమతి అండ్ రామకృష్ణరేటింగ్: 3/5బ్యానర్: నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్, తారాగణం: నవీన్ చంద్ర, సలోని లూత్రా, హర్ష చెముడు, రాజా చేంబోలు తదితరులుసంగీతం: శ్రవణ్ భరద్వాజ్కూర్పు: రవికాంత్ పేరేపుఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగునిర్మాత: యశ్వంత్ ములుకుట్లరచన, దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతివిడుదల తేదీ: జులై 3,...
సినిమా రివ్యూస్
సినిమా రివ్యూ: 47 డేస్
చిత్రం: 47 డేస్రేటింగ్: 2.25/5బ్యానర్: టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్తారాగణం: సత్యదేవ్, పూజ ఝవేరి, రవివర్మ, రోషిణి ప్రకాష్, శ్రీకాంత్ ఐయంగార్, హరితేజ, కిరీటి తదితరులుసంగీతం: రఘు కుంచెకూర్పు: ఎస్.ఆర్. శేఖర్ఛాయాగ్రహణం: జి.కె.నిర్మాతలు: శశి దబ్బర, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్...
సినిమా రివ్యూస్
సినిమా రివ్యూ: కృష్ణ అండ్ హిజ్ లీల
చిత్రం: కృష్ణ అండ్ హిజ్ లీలరేటింగ్: 3/5బ్యానర్: వయాకామ్ 1 స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి.తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్, షాలిని వడ్నికట్టి, సీరత్ కపూర్, వైవా హర్ష, ఝాన్సీ, సంపత్‌రాజ్ తదితరులుసంగీతం: శ్రీచరణ్...
సినిమా రివ్యూస్
సినిమా రివ్యూ: పెంగ్విన్
చిత్రం: పెంగ్విన్రేటింగ్: 2.75/5బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిలింస్, ప్యాషన్ స్టూడియోస్తారాగణం: కీర్తి సురేష్, లింగా, మదంపట్టి రంగరాజ్, మాస్టర్ అద్వైత్, మధి, నిత్య కృప తదితరులుసంగీతం: సంతోష్ నారాయణ్కూర్పు: అనిల్ క్రిష్ఛాయాగ్రహణం: కార్తీక్ పళనినిర్మాతలు: కార్తీక్ సుబ్బరాజ్, కారిే్తకయన్ సంతానం,...
లైఫ్ స్టైల్
వర్కౌట్స్ చేసే ముందు ఇవి కచ్చితంగా తినండి…!
చాలా మందికి ఉన్న అనుమానం… వర్కవుట్కు ముందు, తర్వాత ఏం తినాలి? వ్యాయామం చేయడానికి సరైన శక్తి అనేది చాలా అవసరం. చేసిన తర్వాత కూడా శక్తి అవసరం. కాబట్టి...
లైఫ్ స్టైల్
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోవాలి..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కరోనా మహమ్మారి తీవ్రంగా భయపెడుతోంది. కరోనా సోకితే.. ఆ వైరస్ ముందుగా మన శ్వాసకోశవ్యవస్థపై దాడి చేస్తుంది. అందులో కణాలను నాశనం చేస్తుంది. ఈ క్రమంలో...
లైఫ్ స్టైల్
పెద్ద వయసు వారి ఆరోగ్యానికి చిన్న చిన్న చిట్కాలు….!
మన కోసం కష్టపడి మనల్ని వృద్దిలోకి తీసుకు వచ్చిన తల్లిదండ్రులను మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని నేటి ఆధునిక యుగంలో వయసు మళ్ళిన వారిని...
లైఫ్ స్టైల్
సండే స్పెషల్ ; మటన్ ,ములక్కాయ్ కర్రీ ఎలా చేసుకోవాలి అంటే …!
మటన్, ములక్కాయ కర్రీ కి కావలసిన పదార్థాలు: మటన్ ఒక కేజీ, మునగ కాయలు 4 కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 2, సన్నగా తరిగిన...
ట్రెండ్స్
అదిరిపోయే గోప్ప బిసినెస్ ఐడియా.. లక్ష పెట్టండి… 60 లక్షలు పొందండి.. !!
కరోనా వైరస్ కారణంగా దేశంలో అందరు చాలా నష్టాలలో ఇరుక్కుపోయారు.దేశం కూడా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది. చాలా మంది ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అలాగే చాలా మందికి...
Popular Stories
బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..
ఈ ప్రపంచంలో ప్రతీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొందరు మాత్రం చరిత్ర సృష్టిస్తారు. కారణమేదైనా సరే వారు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తారు....
కరోనాతో కాటేయించే మద్యం.. తస్మాత్ జాగ్రత్త!
ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవంతో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ బారిన పడుతున్న వారిలో ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నట్లు...
మొదళ్లే కాదు చివర్లూ ముఖ్యమే!
మనం ఆరోగ్యం గురించి ఏ విధంగా జాగ్రత్త పడతామో, అదే విధంగా జుట్టు విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటాం. అయితే కొందరు మాత్రం...
పిల్లలకు చదువులు పెద్దలకు పరీక్షలు
పిల్లలు సాధారణంగానే తిండి విషయంలో మారాం చేస్తుంటారు. ఇక వారు స్కూలుకు వెళ్లేటప్పుడు, ముఖ్యంగా పరీక్షల సమయంలోనైతే వారికి భోజనం పెట్టాలంటే ఓ...
ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...
- Advertisement -'/><text%20x='50%'%20y='50%'%20alignment-baseline='middle'%20text-anchor='middle'%20style='fill:rgb(0,0,0,0.25);font-family:arial'>ADS</text></svg>)