Home సినిమా యోగా ఇలా చేస్తుందేట్రా బుజ్జా..!

యోగా ఇలా చేస్తుందేట్రా బుజ్జా..!

మ‌లైకా అరోరాఖాన్‌, అర్జున్ క‌పూర్‌.. ప్రస్తుతం ఈ రెండు పేర్లు బాలీవుడ్ స్టార్ హీరోలు మొద‌లుకొని సాధార‌ణ సినీ ప్రేక్ష‌కుడి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రి నోట్లో మొద‌లుతున్న పేర్లివి. 40 ఏళ్ల‌కు పైబ‌డి వ‌య‌సున్న మ‌లైకా అరోరాఖాన్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లోకి యువ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ క‌పూర్‌తో న‌డుపుతున్న ఎఫైరే అందుకు కార‌ణ‌మ‌న్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

వారిద్ద‌రూ ఏకాంతంగా గ‌డుపుతున్న స‌మ‌యంలో జ‌రిగిన రొమాన్స్‌ను ఫోటోల్లో బంధించి, వాటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ వారి అభిమానుల‌ను నిత్యం అల‌రిస్తున్నారు. బాలీవుడ్‌లో ఉన్న ఫ‌ర్‌ఫెక్ట్ ఫెయిర్ తామేన‌న్న అర్థం వ‌చ్చేలా వారిద్ద‌రూ సెంటిమీట‌ర్ కూడా గ్యాప్ లేకుండా అల్లుకుపోతూ ఫోటోల‌కు ఫోజులిస్తున్నారు.

malaika arora

మీరిలా చెట్టా ప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు క‌దా..! మీరిద్ద‌రూ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు..? అని ఎవ‌రైనా వారిని అడిగితే..! పెళ్లా.. మా ఇద్ద‌రికా..? అంటూ ఖ‌త‌ర్నాక్ మూవీలో ర‌వితేజ న‌వ్విన‌ట్లు ప‌క్కున న‌వ్వేసి అక్క‌డ్నుంచి చ‌ల్ల‌గా జారుకుంటున్నారు. పెళ్లి విష‌యాన్ని గ‌ట్టిగా ప్ర‌శ్నించిన వారికి వార్నింగ్‌లు కూడా ఇస్తోంది ఒక్క‌రుగా ఏక‌మైన ఈ జంట‌.

ఈ క్ర‌మంలోనే 40 ఏళ్ల వ‌య‌సున్న మ‌లైకా అరోరాఖాన్ త‌న వ‌య‌స్సు ఏ మాత్రం బ‌య‌ట ప‌డ‌కుండా ఉండేలా, అర్జున్ క‌పూర్ వ‌య‌సుకు స‌రితూగేలా ఉండేందుకు తన శ‌రీరాకృతిని మార్చుకునేందుకు తెగ క‌ష్ట‌ప‌డిపోతోంది. కొన్ని బ్యాలెన్సింగ్ యోగా భంగిమ‌ల‌ను అర్జున్ క‌పూర్‌పై చేస్తున్న ఫోటోలు కూడా ఇటీవ‌ల నెట్టింట్లో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

malaika.. aroora khan 1

త‌న స్లిమ్‌నెస్‌పై ప్ర‌శ్నించిన మీడియాకు మ‌లైకా అరోరా ఖాన్ స‌మాధాన‌మిస్తూ.. తాను బ్యాలెన్సింగ్ యోగా చేసేందుకు ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తాన‌ని, ఫుడ్ విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌లు పాటిస్తాన‌ని, రాత్రి 7.30 గంట‌ల త‌రువాత ఫుడ్ జోలికి అస్స‌లు వెళ్ల‌నంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad