Home సినిమా చిరంజీవి చిన్న‌ల్లుడికి... సుశాంత్ గ‌ర్ల‌ఫ్రెండ్‌కి సంబంధ‌మేంటి....

చిరంజీవి చిన్న‌ల్లుడికి… సుశాంత్ గ‌ర్ల‌ఫ్రెండ్‌కి సంబంధ‌మేంటి….

Kalyan Dev

మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అప్ క‌మింగ్ హీరోయిన్స్ లో ఒక‌రు రియా చ‌క్ర‌వ‌ర్తి. ఈ పేరు విన‌గానే ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే అత‌ను చ‌నిపోక ముందు వ‌ర‌కు…. రియానే సుశాంత్ గ‌ర్ల‌ఫ్రెండ్‌. సుశాంత్ మ‌ర‌ణంతో ఈమె దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈమె సుశాంత్‌ను టార్చ‌ర్ చేసేద‌ని…అత‌ని డ‌బ్బు అంతా జ‌ల్సాల కోసం వాడేద‌ని చాలా మంది బాలీవుడ్ ప్ర‌ముఖ‌కులు ఆరోపించారు. పోలీసుల విచార‌ణ‌లోనూ రియా చ‌క్ర‌వ‌ర్తిపై …. ఎన్నో అనుమానాలున్నాయి. సుశాంత్ త‌ల్లిదండ్రులు కూడా ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. తాజాగా సుశాంత్ సూసైడ్ కేసును…. సీబీఐకి అప్పగించినట్లు కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియాలో ఒక వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అదేంటి అంటే..ఇటీవ‌ల మెగాస్టార్ చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్‌ను క‌లిసిన‌వాళ్లంతా …….రియాచ‌క్ర‌వ‌ర్తి క్యారెక్ట‌ర్ గురించి అడుగుతున్నార‌ట‌. అదేంటి హైద‌రాబాద్ లో ఉన్న క‌ళ్యాణ్ దేవ్‌కు..రియాకు సంబంధ‌మేంటి అనే డౌట్ మీకు రావొచ్చు. కానీ దీనికి కూడా ఒక బ‌ల‌మైన జ‌వాబు ఉంది. మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో….. తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారు. ఈ చిత్రంలో కళ్యాణ్ నటనకు… ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక ఈయన రెండవ చిత్రం “సూపర్ మచ్చి” షూటింగ్ లో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొద‌ట రియా చ‌క్ర‌వ‌ర్తిని తీసుకున్నారు. కొన్ని రోజులు షూటింగ్ కు కూడా హాజ‌రైంది. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా ఈ చిత్రం నుంచి తప్పుకుంది. నిజానికి రియా చ‌క్ర‌వ‌ర్తి మ‌న తెలుగు తెర‌కు కొత్తేమీ కాదు.

ఎంఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న త‌న‌యుడు అశ్విన్ హీరోగా వ‌చ్చిన “తూనీగ తూనీగ” చిత్రంలో రియానే హీరోయిన్‌. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయమైంది రియా చక్రవర్తి. సూపర్ మచ్చి” నుండి రియా చక్రవర్తి సడన్ గా తప్పుకోవడంతో……. ఈ చిత్రంలోకి ఆమె ప్లేస్ ను రీప్లేస్ చేయడానికి క‌న్న‌డ యువ‌హీరోయిన్ రచిత రామ్ ను తీసుకున్నారు. అయితే బాలీవుడ్ నైట్ అనే ఒక మ్యాగ‌జైన్ క‌థ‌నం ప్ర‌కారం….తాజాగా మెగా కజిన్స్ అందరూ క‌ల్యాణ్ దేవ్‌ను క లిసిన సంద‌ర్భంలో….రియా రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో చెప్పమని అడిగారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కెర్లు కొడుతుంది. అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad