Home సినిమా మేం చేసిన ఎన్నిక‌ల స‌ర్వేలో ఏం తేలిందంటే..! :పృథ్వీరాజ్‌

మేం చేసిన ఎన్నిక‌ల స‌ర్వేలో ఏం తేలిందంటే..! :పృథ్వీరాజ్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను, మీరు చేస్తున్న స‌ర్వేల‌ను దృష్టిలో ఉంచుకుని ఫైన‌ల్‌గా మారు తేల్చిన రిజ‌ల్ట్ ఏంటి..? అన్న ప్ర‌శ్న‌కు సినీ న‌టుడు పృథ్వీ రాజ్ స‌మాధానం ఇస్తూ.. తాను, త‌న టీమ్ ఇంత వ‌ర‌కు ప్ర‌తి గ్రామ స్థాయి నుంచి ప‌ట్ట‌ణాల్లో స‌ర్వేల‌ను నిర్వ‌హించామ‌న్నారు. స‌ర్వేలో భాగంగా తాము క‌లిసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా వైఎస్ఆర్‌సీపీని గెలిపించేందుకు క‌సిగా ఉన్నార‌న్నారు.

సీఎం చంద్ర‌బాబు నాయుడు అబ‌ద్ధ‌పు హామీల‌తో మోస‌పోయామ‌ని, ఇక వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాల‌నుకుంటున్న‌ట్టు చెప్పారు. జ‌గ‌న్ రాష్ట్ర పాల‌న బాగా చేయ‌కుంటే వెంట‌నే దించేస్తామ‌ని, పాల‌న బాగుంటే మ‌ళ్లీ సీఎంను చేస్తామంటూ ప్ర‌జ‌లు తమ స‌ర్వేలో భాగంగా చెప్పార‌న్నారు.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో చంద్ర‌బాబు కొత్త కుట్ర‌ల‌కు తెర తీశార‌న్నారు. ఆ క్ర‌మంలోనే నిరుద్యోగుల‌కు భృతి, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప‌సుపు కుంకుమ అంటూ డ్రామాలాడుతున్నార‌న్నారు. కానీ, నిరుద్యోగులు, మ‌హిళ‌లు చంద్ర‌బాబును ఛీ కొడుతున్నార‌న్ని పృథ్వీరాజు అన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad