Home సినిమా బాబాయ్ పిలుపు కోస‌మే వెయిటింగ్ : రామ్‌చ‌ర‌ణ్‌

బాబాయ్ పిలుపు కోస‌మే వెయిటింగ్ : రామ్‌చ‌ర‌ణ్‌

నా గురించి చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే, ప్ర‌తీ రోజు ఉద‌యం పూట నేను గాజు గ్లాసులోనే టీ తాగుతా, ఆ గాజు గ్లాసు సింబ‌లే ఇప్పుడు జ‌న‌సేన పార్టీ గుర్తుగా రావ‌డం చాలా సంతోషంగా ఉంది. గాజు గ్లాస్ అనేది ప్ర‌తీ సామాన్యుడికి సుల‌భంగా క‌నెక్ట్ అవుతుంది అంటూ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అన్నారు.

కాగా రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన విన‌య విధేయ రామ ఈ నెల 11వ తేదీన విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ జ‌న‌సేన గుర్తు గాజు గ్లాసుపై పై విధంగా స్పందించారు.

అంతేకాకుండా, ఆయ‌న ( ప‌వ‌న్ క‌ళ్యాణ్‌) నుంచి పిలుపు వ‌స్తే జ‌న‌సేన పార్టీ త‌రుపున ప్ర‌చారం చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాన‌న్నారు. ఆయ‌న‌కు చెప్ప‌కుండా, ఆయ‌న్ను దాటి వెళ్లి ప్ర‌చారం చేసేంత ధైర్యం త‌మ‌కు లేద‌ని, బాబాయ్ పిలుపునిస్తే డెఫ‌నెట్‌గా పార్టీ త‌రుపున ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad