Home సినిమా అభిమానుల విశ్వాసానికి తగ్గట్టుగానే.. అజిత్ ..! (మూవీ రివ్యూ)

అభిమానుల విశ్వాసానికి తగ్గట్టుగానే.. అజిత్ ..! (మూవీ రివ్యూ)

నటీనటులు:  అజిత్ కుమార్, నయన తార, జగపతిబాబు, వివేక్ ,యోగిబాబు .

సినిమా గూర్చిచూస్తే..

శివ డైరెక్షన్ లో ఇదివరకు వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే పూర్తిగా పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ లో పండగ నేపథ్యంలో, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం విశ్వాసం. తెలుగు రీమేక్ లో భారీ అంచనాలతో ఈ రోజు విడుదలైంది. విశ్వాసం లో అజిత్ కుమార్ లో అభిమానులు కోరుకునే అంశాలు ఉన్నాయని చెప్పవచ్చు. వేదాళం సినిమా తర్వాత అజిత్ కుమార్ చేసిన వివేగం సినిమా అంచనాలను అందుకోవడలో విఫలం అయ్యింది. అంతే ఇక ఈ సినిమా లో మాత్రం పక్కా న్యాచురల్ గా ఉండే అజిత్ కుమార్ ని అడుగడుగునా మనము చూడవచ్చు. అజిత్ కుమార్ ఫెర్ఫామెన్స్ సినిమాలో హైలెట్.

ఫ్యామిలీఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రం అజిత్ స్క్రీన్ డిజెన్స్ డైలాగ్ డెలివరీ, అలాగే హీరో ఇంట్రోసైన్స్ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్ ఈ సినిమాకి మేజర్ హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా ఉంది. ఇక క్లైమాక్స్ స్క్రీన్ ప్లే అలాగే జగపతి బాబు ప్రతినాయకుడు పాత్ర ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్, మ్యానరిజం, సంగీతం అన్ని ఓకే కానీ కథ మాత్రం రొటీన్ కమర్షియల్ మూవీలో ఎలా ఉంటుందో అలాంటి సినిమాని తెరకెక్కించారని టాక్ వచ్చింది. మొత్తానికి ఈ సినిమా ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేసేలా ఉంది.

దర్శకుడు: శివకుమార్ జయకుమార్
నిర్మాత: సెంథిల్ త్యాగరాజన్,అర్జున్ త్యాగరాజన్
సంగీతం:డి.ఇమ్మాన్
రచయిత: ఆది నారాయణ

Rating:3.5/5.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad