Home సినిమా నన్ను హీరోగా చేసినందుకే ఈ గిఫ్ట్.. విజయ్ దేవరకొండ

నన్ను హీరోగా చేసినందుకే ఈ గిఫ్ట్.. విజయ్ దేవరకొండ

కోలీవుడ్, బాలీవుడ్ లో దర్శకులు కాస్త హీరోలుగా మారె ట్రెండ్ ఉంది. తమిళ ఇండస్ట్రీలో ఒక హిట్ రాగానే డైరెక్టర్స్ కాస్త హీరో అవుతారు. ఖుషీ తీసిన దర్శకుడు సూర్యా లారెన్స్ ఇప్పుడు హీరో. ఇది కాస్త టాలీవూడ్ కి పాకేసింది. మన టాలీవుడ్ యువ దర్శకుడు కూడా హీరోగా తన అదృష్టాన్ని చెక్ చేసుకుంటున్నాడు. కానీ ఈ సినిమాకి ఓ హీరో నిర్మాత వహించడం కొత్తగా ఉందని చెప్పాలి.

విజయ్ దేవరకొండను హీరోగా నిలబెట్టిన మూవీ పెళ్లి చూపులు. ఈ సినిమాతో పరిచయమైన యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా రాబోతున్నాడు. పెళ్లిచూపులు సినిమా తర్వాత ఈ డైరెక్టర్ ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా అంతగా పేరు తీసుకురాలేదు. ఇక డైరెక్టర్ కన్నా హీరో గా మారాలనుకున్నాడేమో. ఇప్పుడు తాజాగా భాస్కర్ తన లక్ ని పరీక్షించుకుంటున్నాడు. ఇతను హీరోగా తీయబోయే సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ సక్సెస్ సాధించిన యంగ్ హీరో విజయదేవరకొండ నిర్మాతగా చేస్తున్నారు.

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, ఈ సినిమాల తర్వాత మూడవ సినిమా ఏం తీస్తాడని అందరు ఎదురు చూస్తున్న టైములో హీరోగా ప్రయత్నించి ఫలితం చూసిన తర్వాతే, దర్శకత్వం గురించి ఆలోచిస్తానని అంటున్నాడు. తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనసూయ నటించడం మరో విశేషము. విజయ్ మాత్రం నన్ను హీరో గా పరిచయం చేసిన భాస్కర్ ని నేను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాని అన్నడటా. నాకు లాగే తాను కూడా ఒక పెద్ద హిట్ కొట్టాలని అనుకున్నట్లు చెప్పాడని వార్తలు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad