Home సినిమా లావు క‌ష్టాల‌ను చెప్పుకొచ్చిన విద్యాబాల‌న్‌..!

లావు క‌ష్టాల‌ను చెప్పుకొచ్చిన విద్యాబాల‌న్‌..!

బాలీవుడ్‌లో తెర‌కెక్కి డ‌ర్టీ పిక్చ‌ర్ మూవీతో దేశ వ్యాప్తంగా త‌న‌కంటూ ప్ర‌త్యేక అభిమానుల‌ను ఏర్ప‌రుచుకున్న విద్యా బాల‌న్ త‌న‌ను ఓ స‌మ‌స్య చిన్న‌ప్ప‌ట్నుంచి వెంటాడుతోంద‌ని, ఆ స‌మ‌స్య‌తోనే త‌న‌కు సినిమా అవ‌కాశాలు కూడా త‌గ్గుతూ వ‌చ్చాయ‌ని చెప్పుకొచ్చింది.

కాగా, ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన విద్యాబాల‌న్ మాట్లాడుతూ.. త‌న‌కు హార్మోన్ల స‌మ‌స్య చిన్న‌ప్ప‌ట్నుంచి వెంటాడుతోంద‌ని, దీంతో త‌న శ‌రీరంలో నిత్యం మార్పులు జ‌రుగుతుంటాయ‌ని చెప్పింది. ఆ స‌మ‌స్య‌తోనే కొన్నాళ్లు స‌న్న‌గా.. మ‌రికొన్ని రోజులు లావుగా త‌యార‌వుతుంటానంటూ విద్యాబాల‌న్ తెలిపింది.

మ‌రికొంద‌రైతే మీ ఫిజిక్ చూసేందుకు చాలా బాగుంటుంది క‌దా..! అటువంట‌ప్పుడు మెయింటెనెన్స్ చేసి లావు కొంచెం త‌గ్గొచ్చు క‌దా..! అని స‌ల‌హాలు ఇస్తుంటారు. వారు ఇచ్చే స‌ల‌హా నా మంచికే అయినా.. నాకున్న హార్మోన్ల స‌మ‌స్య గురించి వారికి తెల‌ప‌కుండా సున్నితంగా స్పందిస్తానంటూ విద్యాబాల‌న్ త‌న లావు క‌ష్టాల గురించి చెప్పుకొచ్చింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad