Home సినిమా గాసిప్స్ మరో హీరోయిన్‌తో బుక్ అయిన మహేష్.. షాక్‌లో ఫ్యాన్స్!

మరో హీరోయిన్‌తో బుక్ అయిన మహేష్.. షాక్‌లో ఫ్యాన్స్!

Video Of Mahesh Bhatt Ziya Khan Goes Viral

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఎలాంటి వివాదాన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. నెపోటిజం కారణంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన అభిమానులు పలువురు స్టార్స్‌పై విరుచుకుపడుతున్నారు. కాగా సుశాంత్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రబర్తి వల్ల కూడా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని, ఆమెకు ఇండస్ట్రీలో ఇతర స్టార్స్‌తో ఉన్న సంబంధాలే దీనికి కారణమని మరికొందరు అంటున్నారు. అయితే రియాతో సంబంధం ఉన్నవారిలో మహేష్ కూడా ఒకరు.

ఏమిటీ.. సుశాంత్ సింగ్ గర్లఫ్రెండ్‌తో మహేష్ సంబంధం పెట్టుకున్నాడా అని మీరు అనుకుంటున్నారా. అయితే ఇక్కడ మహేష్ అంటే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాదండోయ్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మహేష్ భట్. పలు వివాదాల్లో చిక్కున్న ఈ డైరెక్టర్ వయసు మీద పడుతున్నా కూడా వివాదాలకు ఎప్పుడు కేంద్రబిందువుగా మారుతున్నాడు. రియా చక్రబర్తితో మహేష్ భట్‌కు సంబంధం ఉందనే వార్త గతంలో బాలీవుడ్‌లో తెగ హల్చల్ చేసింది. కాగా తాజాగా మహేష్ భట్‌కు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమెతో చాలా క్లోజ్‌గా మహేష్ భట్ ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఈ వీడియోలో మహేష్ భట్ ఆమెకు ఏదో విషయం చెబుతూ ఆమె చెయ్యి పట్టుకుని కనిపించాడు. ఇలా బాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్‌గా ఈ ముసలాయన మారుతుండటంతో, ఈ వయసులో ఇవేం బుద్ధులో అంటూ నెటిజన్లు మహేష్ భట్‌ను ఓ రేంజ్‌లో ఏసుకుంటున్నారు.

https://www.instagram.com/p/CEHRFylFnrY/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad